అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో భర్త తరఫు కుటుంబంలో 138 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టడం ఆ ప్యామిలీలో సంతోషాన్ని నింపింది.
కోపంలో అకస్మాత్తుగా చైనా కంపెనీకి చెందిన సెల్ ఫోన్ ను అమాంతం నోట్లో వేసుకుని మింగేసింది. ఆ తర్వాత తీవ్ర ఇబ్బందులు పడింది.
Don't wish to me: Ram Gopal Varma viral tweet on his birthday
తనకు కాంగ్రెస్ హయాంలోనే పద్మ అవార్డు వస్తుందనుకున్నానని, కానీ ఇవ్వలేదని, బీజేపీ వచ్చాక మోడీ ఇవ్వరని భావించినప్పటికీ తన ఆలోచన తప్పని నిరూపించారని కర్నాటక ముస్లీం ఆర్టిస్ట్ ఖాద్రీ అన్నారు.
ఖమ్మంకు చెందిన హర్షవర్ధన్ తనకు వచ్చిన క్యాన్సర్ కారణంగా చనిపోతానని తెలిసి.. అంత్యక్రియలకు కూడా సిద్ధం చేసుకున్న బాధాకర సంఘటన జరిగింది.
బండి సంజయ్ కు హన్మకొండ మొదటి సెషన్స్ కోర్టు జడ్జి రెండు వారాల రిమాండ్ విధించారు. ఆయన తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ రాకుంటే ఖమ్మం జైలుకు తరలించవచ్చు.
యువతులు, మహిళలను లైంగికంగా వేధిస్తున్న గ్రూమింగ్ గ్యాంగ్స్ ఆగడాలను కట్టడి చేసేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) కఠిన చర్యలు చేపడుతున్నారు. వారిని అణచి వేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్(Taskforce) ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ అరచాలకు పాల్పడుతున్న బ్రిటన్ పాకిస్తానీయులను అరెస్టు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తరగతి గదిలో యువకుడు గులాబీ పువ్వు తీసి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. కోపగించుకున్న యువతి.. పువ్వును తీసిపారేసింది. ఇక్కడినుంచి వెళ్లు అని గట్టిగా అరిచింది. ఆ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతుంది.
తెలంగాణలో కేసీఆర్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని, పెద్ద ఎత్తున కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయని బీజేపీ తెలంగాణ ట్వీట్ చేసింది.
Hritik Roshan : ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ సమయంలో భార్య ఉపాసనతో కలిసి అమెరికా టూర్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. లాస్ ఎంజిల్స్‌లో షాపింగ్, బోటింగ్‌తో షికారు చేశారు. అందుకు సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియాలోను పోస్ట్ చేసింది.
హృతిక్ రోషన్(Hrithik roshan) తన ప్రియురాలు సబా ఆజాద్(Saba Azad) చెప్పులు మోసిన చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన పలువురు జెంటిల్ మ్యాన్ అని అంటుండగా..ఇంకొంత మంది మాత్రం నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో దీని గురించి మీ అభిప్రాయం కూడా తెలపండి మరి.
Mrunal Thakur : బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. సీత అంటే ఠక్కున గుర్తు పడతారు తెలుగు ఆడియెన్స్. సీతారామం సినిమాలో సీతగా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది మృణాల్ ఠాకూర్. కట్టు, బొట్టుతో అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించడంతో.. ఆమె అందానికి ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి సీత అనే పిలుస్తున్నారు. అందుకే అమ్మడిని అలాగే చూడాలని అనుకుంటున్నారు. కానీ అసలు ముచ్చట ఏంటి అంటే ...
ఎన్టీఆర్ తోపాటు హృతిక్ ఫ్యాన్స్ కు పెద్ద ట్రీట్ వచ్చేసింది. అది ఎంటంటే వార్ 2(war2)చిత్రంలో హృతిక్ రోషన్(Hrithik roshan), జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కలిసి నటించబోతున్నారు. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ మేరకు స్పష్టం చేశారు. దీంతో ఈ మూవీ నెక్ట్స్ లెవల్లో ఉండబోతుందని, పక్కా హిట్ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రం నుంచి నిన్న రిలీజైన యెంటమ్మ(Yentamma) సాంగ్ ప్రస్తుతం యూ ట్యూబ్(youtube) టాప్ ట్రెండింగ్ లో ఉంది. మరోవైపు ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ తో చెర్రీ, సల్మాన్ స్టెప్పులు వేస్తున్న వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
Telangana Govt : ఈరోజుల్లో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నవారందరూ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని తహతహలాడేవారే. దాని కోసం సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫేమస్ అయిన వారు చాలా మందే ఉన్నారు. ఈ రీల్స్ చేసి... డబ్బు సంపాదిస్తున్నవారు కూడా ఉన్నారు.