Selfieకి ఐదొందలు ఇవ్వండి.. యువతతో సరదాగా మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ ఎక్కడ పర్యటించిన సరే.. సెల్పీల కోసం యువత ఆరాట పడతారు. కాదనకుండా వారికి సెల్ఫీ ఇస్తుంటారు. ఎల్లారెడ్డిపేటలో సెల్ఫీల కోసం జనం వస్తూనే ఉన్నారు. దీంతో మంత్రి సెల్ఫీ రూ.500 ఇవ్వాలని సరదాగా కామెంట్ చేశారు.
Selfie to Rs.500:తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (ktr) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పోస్ట్ చేస్తుంటారు. అప్పుడప్పుడు ఫన్నీగా కామెంట్స్ చేస్తారు. తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల (sircilla) ఎల్లారెడ్డిపేట మండలంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. అక్కడ ఆయనతో సెల్పీ (selfie) దిగేందుకు యువత పోటీ పడ్డారు.
మంత్రి కేటీఆర్ (ktr) ఎక్కడ పర్యటించిన సరే.. సెల్పీల (selfie) కోసం యువత (youth) ఆరాట పడతారు. కాదనకుండా వారికి మంత్రి సెల్ఫీ (selfie) ఇస్తుంటారు. అయితే ఎల్లారెడ్డిపేటలో మాత్రం సెల్ఫీల కోసం జనం వస్తూనే ఉన్నారు. దీంతో మంత్రి సెల్ఫీ రూ.500 (rs.500) ఇవ్వాలని సరదాగా కామెంట్ చేశారు. అయినప్పటికీ వారు ఏ మాత్రం పట్టించుకోకుండా కేటీఆర్‌తో (ktr) ఫోటోలు దిగారు.
మంత్రి కేటీఆర్ (ktr) చేసిన కామెంట్స్ వైరల్ అవుతుంది. ఆయనకు యువతలో (youth) ఫాలొయింగ్ ఉందని కొందరు.. సెల్ఫీలు (selfie) ఇచ్చేందుకు ఆయనకు ఓపిక ఉండాలని మరికొందరు అంటున్నారు. నిజమే రాజకీయ నేత అయితే.. పర్యటనలో బిజీ.. అధికార కార్యక్రమాలు.. దానికితోడు ఇప్పుడు సెల్ఫీల (selfie) కోసం జనం ఎగబడుతున్నారు. అందుకే మంత్రి కేటీఆర్ (ktr) సరదాగా కామెంట్ చేశారని మరికొందరు చెబుతున్నారు.