ఓ ఐపీఎస్(IPS) అధికారిని ఓ దుండగుడు చాకచక్యంగా మోసం చేశాడు. అది కూడా ఓ దోశ విషయంలో. అందేటో ఇప్పడు ఈ వార్తలో తెలుసుకుందాం.
హైదరాబాద్లో ఉగ్రకుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలతో నిన్న ఐదుగురిని ఏటీఎస్ పోలీసులు(ats police) అరెస్టు చేశారు. అయితే వారిని మధ్యప్రదేశ్ తీసుకెళ్లిన ప్రతినిధులు కీలక విషయాలను వెల్లడించారు. వీరంతా పెద్ద ప్లాన్ వేసినట్లు తెలిపారు.
సినిమా అవకాశాలు బాగా రావడంతో కోలీవుడ్ లో అనికా రామచంద్రన్ బిజీ అయిపోయింది. కానీ ఈ క్రమంలోనే అనికా చనిపోయిందంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్(Poster Viral) అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'VD12'. విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా నేడు ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
అమెరికాలోని మొజావే ఎడారికి చెందిన శిలల పొడితో మార్స్ (Mars) మీద ఉండే మట్టిని శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. ఆ మట్టిని కుండీల్లో నింపి వాటిలో వడ్లు చల్లారు. రోజుకు రెండు సార్లు ఆ కుండీల్లో నీళ్లు పోయగా వరి గింజలు మొలకెత్తాయి. అడవి వంగడాన్ని కూడా పరీక్షించగా వడ్లు మొలకెత్తినట్లు పరిశోధకులు తెలిపారు.
గుళ్లు, మందిరాలు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో ఫొటోలకు అనుమతి లేదు. ఇక వీవీఐపీల పర్యటనల సమయంలో కూడా ఫొటోలపై నిషేధం ఉంటుంది. అది పట్టించుకోకుండా ఫొటోలు దిగితే మీపై కఠిన చర్యలు తప్పవు.
మనసులో ఏదైనా బలంగా కోరుకుంటే అది కచ్చితంగా జరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) విషయంలో అదే జరిగింది. ఆయన చిన్నతనంలో బలంగా కోరుకున్నది పెద్దయ్యాక సాధించాడు. అదేెంటో ఇప్పుడు చుద్దాం.
సెలబ్రిటీస్‌కు ఉండే డిమాండ్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్లతో ప్రముఖ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేయించడం కోసం కోట్ల రూపాయలు ఇస్తుంటాయి బడా కంపెనీలు. ఇక సినిమాల రెమ్యూనరేషన్స్ వందల కోట్ల వరకు ఉంటుంది. అలాంటి హీరోలతో పెళ్లిలలో డ్యాన్స్ చేయించాలంటే.. ఎంత ముట్టజెప్పాలో హృతిక్ రోషన్(Hrithik Roshan)ను చూస్తేనే అర్థం అవుతోంది.
స్విగ్గీ, జొమాటో హవాకు ఓఎన్‌డీసీ కళ్లెం వేయనుంది. తక్కువ ధరకే ఫుడ్, నిత్యావసర సరుకులను అందజేస్తోంది.
సెలబ్రిటీ కపుల్ర రాఘవ్ చద్దా-పరిణీతి చోప్రా మరోసారి మీడియా కంట పడ్డారు. ముంబైలో డిన్నర్ డేట్‌కు వెళ్లగా.. మీడియా ప్రతినిధులు ఫోటోలు తీశారు.
ట్రెడ్ మిల్ పై నడుస్తూ వ్యాయామం చేశారు. సాధారణంగా ట్రెడ్ మిల్ పాటలు వింటూ చేస్తారు. కానీ మమతా బెనర్జీ ప్రత్యేకత చాటారు. తన ప్రత్యేక జాతికి చెందిన కుక్కను పట్టుకుని ట్రెడ్ మిల్ పై వాకింగ్ చేశారు.
మీరెప్పుడైనా 12 ఏళ్లకే కండలు తిరిగిన బాడీ కల్గిన వ్యక్తిని చుశారా? లేదా అయితే ఈ వీడియోలో చూసేయండి. ఈ బాలుడు చిన్నప్పటి నుంచే ఎక్సర్ సైజ్ చేయడం ప్రారంభించాడంటా. ఇక తర్వాత అదే క్రమంలో అలవాటుగా మారి రోజు చేయడం ప్రారంభించడని తెలుస్తోంది. దీంతో ఆ పిల్లాడి బాడీకి సిక్స్ ప్యాక్స్ వచ్చాయి.
ఒక్కసారిగా కలవరం ఏర్పడింది. పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలా ఏకంగా దాదాపు పది నిమిషాల పాటు ఆమె చీకట్లోనే ఉన్నారు. కాగా విద్యుత్ అంతరాయంపై రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు.
వానలు బాగా పడితే నదులు, చెరువులు నిండి అలుగుపోస్తుంటాయి. ఆ సమయంలో ఎక్కడెక్కడి నుంచో చేపలు కొట్టుకుని వస్తాయి. భారీ వర్షాలు పడితే నదుల్లో కాల్వల్లో చెట్లు, మట్టి కొట్టుకువస్తుంది.
ఇకపై రైళ్లలో ప్రయాణించేవారు కచ్చితంగా తమ పెంపుడు జంతువులకు టిక్కెట్ తీసుకోవాలని రైల్వే శాఖ నిర్ణయించింది. త్వరలోనే ఇది పూర్తి స్థాయిలో అమలు కానుంది.