ప్రస్తుతం నాగ చైతన్య, సమంత.. ఇండైరెక్ట్‌గా ఒకరి పై ఒకరు రియాక్ట్ అవుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు నాగచైతన్య, సమంత ఎందుకు విడిపోయారనేది? ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. ఈ ఇద్దరు డివోర్స్ తీసుకున్న తర్వాత.. సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ తాజాగా నాగ చైతన్య, సమంత గురించి చేసిన కామెంట్ వైరల్‌గా మారాయి. సమంత చేసిన పోస్ట్ కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఈ మధ్య కాలంలో కేరళ స్టోరీ సినిమాపై జరిగినంత వివాదం.. మరో సినిమాకు జరగలేదనే చెప్పాలి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. వివాదం మరింత ముదిరింది. ఎట్టి పరిస్థితుల్లోను కేరళ స్టోరీని థియేర్లోకి తీసుకు రావద్దని నిరసనలు చేశాయి రాజకీయ పార్టీలు. కానీ ఎన్నో అవాంతరాలను అధిగమించి.. ఎట్టకేలకు మే 5న 'ది కేరళ స్టోరీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు జరిగిన కాంట్రవర్శీ వల్ల భారీ పబ్లిసిటీ వచ్చింది. దాంత...
సోషల్ మీడియాలో ఏది నిజం.. ఏది అబద్దం.. అని నమ్మడం చాలా కష్టం. ముఖ్యంగా సినిమాల విషయంలో ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఒక్కోసారి మేకర్స్ అఫిషీయల్ అప్టేట్స్ ఇచ్చినట్టుగా.. ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తుంటారు కొందరు. ఇప్పుడు మెగా వపర్ స్టార్ ఆర్సీ 16 విషయంలోను ఇదే జరిగింది. తీరా దాని గురించి తెలిశాక.. చరణ్ ఫ్యాన్స్‌కు మండిపోతోంది. రేయ్.. రేయ్.. నిజం అనుకున్నాం కదరా బాబు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్‌లో ఖాన్ త్రయం గురించి అందరికీ తెలిసిందే. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఈ ముగ్గురే గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌ని ఏలుతున్నారు. వీళ్లు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా.. తమ తమ సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తుంటారు. అయితే ఈ మధ్య ఖాన్ త్రయం కాస్త వెనకపబడిపోయింది. కానీ కింగ్ ఖాన్ ఈజ్ బ్యాక్ అంటూ.. పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశాడు షారుఖ్ ఖాన్. అ...
మణిపుర్(Manipur) హింసాకాండలో మృతుల సంఖ్య 54కు (54 People Died)చేరుకుంది. చురచంద్ పూర్, మోరే, కక్చింగ్, కాంగ్ పోక్సీ జిల్లాల్లో సైన్యం భారీ ఎత్తున చేరి 13000 మందిని రక్షించింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నేత రణ్ దీప్ సుర్జేవా ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
ప్రస్తుతం దేశంలో వివాదాస్పద చిత్రంగా నిలిచిన సినిమా ది కేరళ స్టోరీ(the kerala story). విడుదలకు ముందే ఈ సినిమాపై దుమారం రేగింది. దీనిని థియేటర్లలో ప్రదర్శించకూడదు అంటూ.. పలువురు ఆందోళనలు కూడా చేపట్టారు. ఉగ్రవాద కుట్ర ఆధారంగా దీనిని తెరకెక్కించారు. కాగా, ఈ సినిమాపై తాజాగా ప్రధాని మోదీ(pm modi) స్పందించారు.
విజయ్ దేవర కొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమా వచ్చి ఇప్పటికి ఆరేళ్లు అవుతోంది. కానీ, అప్పుడు మొదలైన వివాదం ఇప్పటికీ సమసిపోలేదు. ఆ సినిమాలో విజయ్ వాడిన ఓ పదం తనకు నచ్చలేదు అని అనసూయ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, అప్పటి నుంచి దుమారం రేగుతోంది. తాజాగా అనసూయ(Anasuya) మళ్లీ ఓ ట్వీట్ చేయగా..విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మధ్య ప్రతి ఒక్కరూ తమ పెళ్లి, మెటర్నిటీకి ఫోటో షూట్ లు చేయించుకుంటున్నారు. ఈ రోజుల్లో ఇది చాలా కామన్ అయిపోయింది. అయితే, భిన్నంగా ఓ బుల్లితెర నటి విడాకుల ఫోటో షూట్ చేయించుకుంది. తమ పెళ్లి ఫోటోలు చించేస్తూ ఆనందంగా నవ్వుతూ ఆమె చేయించుకున్న ఫోటోషూట్ వైరల్ గా మారింది. విడాకులను ఇంత బాగా ఎంజాయ్ చేస్తారా అంటూ చాలా మంది నోర్రెళ్ల పెట్టారు. అయితే, ఆమె విడాకులను అలా సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా పెద్ద కా...
ఓ యూట్యూబర్(YouTuber) వీడియో కోసం అతి వేగంగా బైక్ నడిపి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
బుల్లెట్ బండి పక్కన జేసీ ప్రభాకర్ రెడ్డి నిలబడి ఫోటోలకు చక్కగా ఫోజులు ఇచ్చారు. పాత రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు.
ఈ మధ్య కాలంలో చాలామందికి కరోనా కంటే పెద్ద వ్యాధి సోకింది. అదే సోషల్ మీడియాలో ఫేమస్ కావడం.. అందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు చాలా దారుణంగా ఉంటున్నాయి.
ప్రతి మనిషికి కొన్ని సెంటిమెంట్లు(Sentiment) ఉండడం సహజం. కొంతమందికి సెంటిమెంట్లు ఓ రేంజ్ లో ఉంటాయి. ఆ సెంటిమెంట్లతో వారు ఇబ్బంది పడుతూ..తన పక్కన ఉన్న వారిని కూడా ఇబ్బందుల పాలు చేస్తుంటారు. ఇలా కొంతమంది సెంటిమెంట్లే వారికి పిచ్చిగా మారుతుంది.
వీడియో చూసిన ఆనంద్ మహేంద్ర ట్విటర్ లో పంచుకున్నారు. విధి, కర్మ అంటే ఇది అని చెప్పేలా ట్వీట్ చేశారు. ‘మీరు కర్మ లేదా విధిని నమ్మడం లేదా. ఈ వీడియోతో మీరు నమ్మేలా చేస్తుంది’ అంటూ రాసి వీడియోను షేర్ చేశారు.
పెళ్లికాని యువకులు అందరికీ వివాహం జరిపించే హామీ మాది. అవివాహితుల కోసం వివాహ పరిచయ వేదికలు ఏర్పాటుచేస్తాం. వధువును వెతకడంలో సహాయం చేస్తాం.