సోషల్ మీడియాలో వైరల్ కావడానికి చాలా మంది ప్రత్యేకమైన స్టంట్స్ చేస్తుంటారు. భయానక విన్యాసాలు చేస్తూ కొన్ని సార్లు ప్రమాదాలకు గురయ్యారు. వారిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరు చనిపోయారు కూడా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. అందులో ఓ వ్యక్తి రోడ్డుపై బైక్ నడుపుతూ స్టంట్ చేస్తున్నాడు.
తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ వరుస ట్వీట్స్ చేశారు.
ఆరేళ్లుగా గుంతలోనే ఉంటున్న వీరికి కనీసం త్రాగునీరు కూడా లేవు. వర్షం పడ్డప్పుడు గుంతలోకి నీరు చేరి అక్కడకూడా ఉండలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ మెట్రోలో మరో జంట రొమాన్స్ చేసింది. దీంతో మెట్రో రైలు యజమాన్యం ప్రయాణికులకు పలు సూచనలు చేసింది.
థర్టీ ఇయర్స్ పృథ్వి, సప్తగిరి(Saptagiri), వీజే సన్నీల మధ్య ప్రోమో షూట్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. వీజే సన్నీకి గాయమైంది. అయితే ఇది ప్రమోషనల్ స్టంటా? లేక నిజంగా ప్రమాదమా? అనేది తెలియాల్సి ఉంది.
టీటీడీ(TTD) పేరుతో ఉన్నటువంటి 52 నకిలీ వెబ్ సైట్లు(Fake Websites), 13 నకిలీ మొబైల్ యాప్‌ల(Fake Mobile apps)ను టీటీడీ అధికారులు గుర్తించారు.
ప్రముఖ కమ్యూనికేషన్ యాప్ వాట్సాప్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడేవారే. ఎవరికైనా మెసేజ్ చేయాలన్నా, వీడియో కాల్ చేయాలన్నా అందరూ వాట్సాప్ వాడుతున్నారు. ఈ మధ్య శుభకార్యాలకు పిలుపులు కూడా వాట్సాప్ లోనే జరుగుతున్నాయి.
ఈ ప్రపంచంలో చాలా వింతలు జరుగుతాయి. చాలా సార్లు మనం వాటి గురించి విన్నప్పుడు నిజంగా నమ్మలేము. అలాంటిదే జార్జియాలోని ఓ యువతికి ఒకరు-ఇద్దరు కాదు వేల సంఖ్యలో బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది చదివి మీరు ఆశ్చర్యపోతున్నారా? మీరు ఏమీ తప్పుగా చదవలేదు, ఇది నిజం.
తెలంగాణ సీఎం కేసీఆర్ నిధులను సమకూర్చుతానని ఉన్నికల సమయానికి మాట తప్పినట్లుగా జేడీఎస్ అధినేత కుమారస్వామి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఎంతవరకు నిజమన్నది తెలయాల్సి ఉంది.
పశువుల సంఖ్య తగ్గిపోవడంతో పాల రేట్లకు రెక్కలొస్తున్నాయి. దాంతో పాటే పశువులకు దాణా దొరకడం గగణమై పోతుందన్నారు
ఒకప్పటి అగ్రహీరో సుమన్ తన కుటుంబం, జైలు జీవితం, ఆయన కూతురు పెళ్లి గురించి మొదటి సారిగా మీడియా ముందు మాట్లాడారు. అయితే తన కూతరు పెళ్లి గురించి స్పష్టతను ఇచ్చారు.
'నా రోజా నువ్వే..నా దిల్ సే నువ్వే' అంటూ ఖుషీ మూవీ లిరిక్స్ కు తగ్గట్టు సమంత(Samantha)తో విజయ్ దేవరకొండ రీల్ చేశాడు. అయితే సమంతకు తెలియకుండా ఈ రీల్ చేసినట్లు విజయ్ (Vijay devarakonda) తెలిపాడు.
ముఖ్యమంత్రి అయ్యాక పనులు పూర్తి చేస్తాం, ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి హోదాను చేర్చి పవన్ కళ్యాన్ పేరుతో శిలాఫలకాలను తయారు చేయిస్తున్నారు జనసేన కార్యకర్తలు.
భారతీయులు మరిచిపోయిన నులక మంచాలను అమెరికన్లు అక్కున చేర్చుకుంటున్నారు. ఆన్ లైన్ లో స్టాక్ పెట్టడమే ఆలస్యం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
చిన్ననాటి ఫ్రెండ్ నని అన్నాడు... నమ్మించాడు.. కనపడకుండానే 40వేల రూపాయలను కొట్టేశాడు. ఢిల్లీలోని ఓ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ కు జరిగిన ఘటన ఇది. అయితే తాను హిప్నటైజ్(hipnotize) అవడం వల్లనే డబ్బును కోల్పోయానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.