»Bill Gates Drives Electric Auto Rickshaw Anand Mahindra Reacts
Anand Mahindra : ఆటో నడిపిన బిల్ గేట్స్….!
Anand Mahindra : ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ ఆటో నడిపాడు. ఇండియాలో ఆయన ఎలక్ట్రిక్ ఆటోను నడిపించి వండర్ క్రియేట్ చేశారు.. మహేంద్ర కంపెనీకి చెందిన ట్రియో ఎలక్ట్రిక్ ఆటోలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కంపెనీ ఆటో ను ఇండియన్ రోడ్లపై నడుపుతూ బిల్ గేట్స్ హల్చల్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ ఆటో నడిపాడు. ఇండియాలో ఆయన ఎలక్ట్రిక్ ఆటోను నడిపించి వండర్ క్రియేట్ చేశారు.. మహేంద్ర కంపెనీకి చెందిన ట్రియో ఎలక్ట్రిక్ ఆటోలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కంపెనీ ఆటో ను ఇండియన్ రోడ్లపై నడుపుతూ బిల్ గేట్స్ హల్చల్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.
ఇన్నోవేషన్స్‌లో ఇండియా ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. నేను 131 కి.మీ వెళ్లే ఒక ఎలక్ట్రిక్ ఆటో ను డ్రైవ్ చేశా. ఇందులో నలుగురు హాయిగా ప్రయాణించొచ్చు. ట్రాన్స్‌పోర్టేషన్ ఇండస్ట్రీలో కార్బన్ ఎమిషన్స్‌ను తగ్గించడానికి మహీంద్రా వంటి కంపెనీలు ముందుకు రావడం ఇన్స్పైర్ చేస్తోందని బిల్ గేట్స్ అన్నాడు.తమ ట్రియో వాహనాన్ని నడిపే సమయం మీకు దొరికినందుకు గర్వంగా ఉందని ఆనంద్ మహేంద్ర తన ట్విటర్ లో తెలిపారు. తర్వాత ట్రిప్‌లో త్రీవీలర్ ఎలక్ట్రిక్ వాహనాలతో రేస్‌లో పాల్గొందామని, ఆ రేసులో మీరు, నేను, సచిన్ ఉంటారని ఆనంద్ మహేంద్ర తెలిపారు.