సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా అనువాద చిత్రాల హావా నడుస్తోంది. ఈ మధ్యకాలంలో రిమేక్ సినిమాలు విజయాలతో దూసుకుపోతున్నాయి. అందుకే అనువాద సినిమాలకు మరింత డిమాండ్ పెరిగింది. తెలుగు, కన్నడ, తమిళంలోని సినిమాలు దాదాపు మూడు భాషల్లో విడుదల అవుతూ వస్తున్నాయి. ఇటీవలె కన్నడ ఇండస్ట్రీ నుంచి ‘కాంతార’ సినిమా వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తాజాగా ఆ విధంగానే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘వేద̵...
ఏపీ సీఎం జగన్ కు ప్రమాదం తప్పింది. కాసేపటి క్రితం సీఎం జగన్ ఢిల్లీకి బయల్దేరారు. అయితే ఆయన ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలోని సాంకేతిక లోపాన్ని పైలెట్ గుర్తించారు. దీంతో తిరిగి విమానాన్ని గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన వల్ల సీఎం జగన్ ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు. సీఎం జగన్ కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం...
టాలీవుడ్ హీరోయిన్ గా పూర్ణ ఎంతో పాపులర్ అయ్యింది. ఈమె హీరోయిన్ గా కంటే పలు షోలకు న్యాయనిర్ణేతగా చేసి ఫేమస్ అయ్యింది. తెలుగులో ‘శ్రీ మహాలక్ష్మి’, అవును, సీమటపాకాయ్, అఖండ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బుల్లితెరపై ఢీషోకు న్యాయనిర్ణేతగా చేసింది. గత ఏడాది అక్టోబర్ లో దుబాయ్ కు చెందిన బిజినెస్ మ్యాన్ తో పూర్ణకు వివాహం అయ్యింది. పూర్ణ అసలు పేరు షమ్న ఖాసిమ్. ఈమె పెళ్...
నేచురల్ స్టార్ నాని హీరోగా దసరా అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాల తర్వాత నాని దసరా సినిమా చేస్తున్నాడు. నాని ఇప్పటి వరకూ ఏ సినిమాలో కనిపించని పాత్రలో నటిస్తున్నాడు. 1980 తెలంగాణలోని సింగరేణి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా ఫస్ట్ లుక్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ మధ్యనే హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాను ప్రారంభించారు. తాజాగా నేడు మరో క్రేజీ ప్రాజెక్టును లాంచ్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత అయిన డివివి దానయ్య నిర్మాణంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఆ నిర్మాణ సంస్థ ఇటీవలె ప్రకటించింది. నేడు ఆ మూవీని అఫీషియల్ గా లాంచ్ చేశారు. హైదరాబాద్ అన్న...
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో మూవీ యూనిట్ వరంగల్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. సక్సెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడిన ప్రసంగం పూర్తి వీడియో ఇదే.
రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు ఢిల్లీలోని విజయ్ చౌక్ లో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ముగింపు సందర్భంగా బీటింగ్ రీట్రీట్ ను నిర్వహిస్తున్నారు. మిలిటరీ బ్యాండ్ 29 ఇండియన్ ట్యూన్లను ప్లే చేస్తున్నారు. అలాగే.. 3500 స్వదేశీ డ్రోన్లతో ప్రదర్శన జరగనుంది. భారీగా వర్షం కురుస్తున్నా బీటింగ్ రీట్రీట్ ...
ఈరోజుల్లో ఎక్కడ చూసినా కోతులే కనిపిస్తున్నాయి. ఇదివరకు అడవుల్లోనే కోతులు కనిపించేవి. కానీ.. ఇప్పుడు మాత్రం అడవులను వదిలేసి కోతులు ఊళ్ల మీద పడ్డాయి. ఇళ్లలోకి కూడా చొరబడుతున్నాయి. దొరికింది దొరికినట్టుగా అందుకొని పారిపోతున్నాయి. కొందరు కోతులను చూస్తేనే భయపడతారు. అవి చేసే చేష్టలు కూడా అలాగే ఉంటాయి. ఒంటరిగా కోతులు ఉన్న చోటుకు వెళ్తే ఇక అంతే. అన్నీ మీద ఎగబడటం ఖాయం. అందుకే కోతులకు ఎంత దూరంగా ఉంటే అంత...
కాలా చష్మా పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ పాట ఒకప్పుడు దుమ్ములేపింది. ఏ వేడుకలో చూసినా ఆ పాట వేసుకొని డ్యాన్స్ వేసేవాళ్లు. అకేషన్ ఏదైనా డీజే పెట్టాల్సిందే. ఆ పాట ప్లే కావాల్సిందే. ఆ పాట సృష్టించిన రికార్డ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. యూట్యూబ్ లోనూ ఆ వీడియోను కొన్ని కోట్ల మంది వీక్షించారు. బార్ బార్ దేకో సినిమాలోని ఆ పాటకు కత్రినా, సిద్ధార్థ్ మల్హోత్రా ఇద్దరూ కలిసి [&h...
ఆంధ్రుల ఆత్మగౌరవం మోసే మన యువనేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై.. అంటూ సాగే యువగళం పాటను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. సోషల్ మీడియాలో యువగళం పేరుతో ఈ పాటను విడుదల చేసింది. నారా లోకేశ్ శుక్రవారం నుంచి యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇవాళ పాదయాత్రలో రెండో రోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. వస్తుందదిగో యువగళం.. తెస్తుందదిగో నవశకం అంటూ ఈ పాట సాగుతుంది. మొత్తానికి ఈ పాట వి...
ఇప్పటి వరకూ బాలనటిగా నటించి మెప్పించిన అనిఖ సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా అడుగుపెడుతోంది. తెలుగులో ఆమె ‘బుట్టబొమ్మ’ సినిమాతో కథానాయికగా పరిచయం అవుతోంది. ఇది పల్లెటూరిలో నడిచే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతోంది. సితార నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. శౌరీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇంత వరకూ ఈ సినిమాకు సంబంధించిన పలు అప్ డేట్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమీ ట్రైలర్ ను చిత్ర ...
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మధ్యనే రణ్ బీర్ భార్య అలియా భట్ పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం రణ్ బీర్ పాపకి, అలియా భట్ కి టైం కేటాయిస్తూ ఎక్కువగా సమయం ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇప్పుడు రణ్ బీర్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఆ సినిమాలు రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. రణ్ బీర్ కు తన ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. రణ్ […]
‘కలర్ ఫోటో’ హీరో సుహాస్ హీరోగా ”రైటర్ పద్మభూషణ్” సినిమా రూపొందింది. ఛాయ్ బిస్కట్ ఫిలిమ్స్ బ్యానర్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ నుంచి అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. సుహాస్ కు జోడిగా ఈ సినిమాలో టీనా శిల్పరాజ్ కనిపిస్తోంది. ఈసినిమాతోనే టీనా శిల్పరాజ్ కథనాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. తాజాగా ‘రై...
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ కారు నడి రోడ్డు మీద బీభత్సం సృష్టించింది. రోడ్డు మీద వెళ్తున్న స్కూటీని అతి వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు అంతటితో ఆగకుండా అలాగే వెళ్లింది. అయితే.. స్కూటీని బలంగా కారు ఢీకొనడంతో స్కూటీ మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కారు మీదికి ఎగిరి పడ్డారు. అయినా కూడా డ్రైవర్ కారును ఆపకుండా అలాగే చాలా దూరం కారును తీసుకెళ్లాడు. ఆ తర్వాత కారును ఆపాడు. [&hel...