సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే కష్టం, టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు. వాటితో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఈ మూడు కలిసొస్తే ఖచ్చితంగా ఎవరైనా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కు వెళ్లిపోతారని నాచురల్ స్టార్ నాని అన్నారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖెల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయిన నాని ఈసందర్భంగా మాట్లాడారు. ఆయన ఫుల్ స్పీచ్ మీకోసం.