నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అమిగోస్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. గిబ్రాన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీని ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం...
టీమిండియా మహిళా క్రికెటర్లు హీరో విశాల్ సినిమాలోని పాటకు అద్భుతమైన డ్యాన్స్ వేశారు. ‘ఎనిమి’ సినిమాలోని ‘టమ్ టమ్’ పాటకు డ్యాన్స్ వేసి అలరించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్‌లో టీమిండియా మహిళా క్రికెటర్లు ఉన్నారు. టీ20 వరల్డ్ కప్‌కు ముందుగా టీ20 ట్రై సిరీస్‌లో వారు ఆడనున్నారు. Hopping on the Tum Tum trend 🤣...
జాన్వీ కపూర్ తెలుసు కదా. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు. ఒకప్పుడు శ్రీదేవి ఇండస్ట్రీని ఎలా తనవైపునకి తిప్పుకుందో.. ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్‌ను తనవైపునకు లాక్కుంటోంది. తను బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించి తనేంటో నిరూపించుకుంది. శ్రీదేవి ఈలోకంలో లేకున్నా.. తన కూతురు జాన్వీలో ఆమెను చూసుకుంటున్నారు అభిమానులు. జాన్వీ కపూర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఫిట్ నె...
ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో ఇంకాసేపట్లో పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ 2 ఫైనల్ ఎపిసోడ్ రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 2, 2023 రాత్రి 9 గంటలకు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఫైనల్ ఎపిసోడ్ వన్ రిలీజ్ చేస్తామని ఆహా టీమ్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆహాలో ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఎపిసోడ్ సూపర్ సక్సెస్ అయింది. ఆ ఎపిసోడ్ విడుదల కాగానే ఆహా సర్వర్స్ క్రాష్ అయ్యాయి. దానికి కారణం.. ఒకేసారి ఊహకందని ట్రాఫిక్ [&he...
త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్టు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఆకట్టుకోనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Director Of #SSMB28 😍@urstrulymahesh #maheshbabu pic.twitter.com/n...
టాలీవుడ్ లో కమెడియన్ బ్రహ్మానందం పక్కన ఓ రేంజ్ లో నటించి కోవై సరళ క్రేజ్ ను సొంతం చేసుకుంది. అప్పట్లో వీరిద్దరీ కాంబోను జనాలు ఎక్కువగా ఇష్టపడేవారు. డైరెక్టర్లు కూడా వీరిద్దరి కోసం స్పెషల్ ట్రాక్ లు రాసేవారు. అయితే గత కొంతకాలంగా కోవై సరళ తెలుగు సినిమాల వైపు అస్సలు చూడటం లేదు. తమిళ డబ్బింగ్ సినిమాల్లో అప్పుడప్పుడూ తళుక్కుమంటోంది. తాజాగా ఆమె నటించిన తమిళ మూవీ ”సెంబి” తెలుగు డబ్బింగ్ వె...
కుక్కలు కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తాయా? అవి కూడా గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతాయా? అనే డౌట్ వస్తోంది కదా మీకు. అవును.. నిజమే.. మనుషులే కాదు.. జంతువులు చేసే పనులకు కూడా గిన్నిస్ బుక్ లో పేరు ఎక్కిస్తారు. తాజాగా 14 కుక్కలు గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నాయి. ఇంతకీ అవి ఏం చేశాయి అంటారా? కాంగా అనే డ్యాన్స్ చేశాయి. హా.. కాంగానా? అదేం డ్యాన్స్ అంటారా? కాంగా… అనేది […]
ప్రతి ఒక్కరిలో ఒక ఇంజనీర్ ఉంటాడు. ఇంజనీర్ అంటే చదువుతేనే కాడు. కాస్త కామన్ సెన్స్ ఉంటే చాలు.. ప్రతి ఒక్కరిలో నుంచి ఇంజనీర్ పుట్టుకొస్తాడు. దాన్ని నిరూపించడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16 దోశ ప్లేట్స్ ను ఒంటి చేత్తో బ్యాలెన్స్ చేస్తున్నాడు ఈ వెయిటర్. హోటల్ కు వచ్చిన కస్టమర్లకు ఒక్కొక్కరికి ఒక్కోసారి వెళ్లి దోశ సర్వ్ చేయడం ఒక స్పెషాలిటీ అయితే.. ఒకేసారి అందరు కస్టమర్లకు [&he...
యాక్టర్ సమీర్ తెలుసు కదా. పోలీస్ పాత్రలో అయినా హీరోకు అన్నయ్య పాత్ర అయినా.. హీరోకు తండ్రి పాత్ర అయినా.. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగలడు ఆయన. సినీ ఇండస్ట్రీకి సమీర్ ఎప్పుడు వచ్చారు.. ఎలా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు.. అనే విషయాలు ఈ ఇంటర్వ్యూలో చూసి తెలుసుకోండి.
హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన పేరుకు తగ్గట్టుగానే తెలుగు ఇండస్ట్రీలో గొప్ప హాస్య నటుడిగా రికార్డు సాధించారు. బ్రహ్మానందం కొన్ని వందల సినిమాల్లో నటించి మరో రికార్డును క్రియేట్ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్ లో చోటు సంపాదించారు. ఫిబ్రవరి 1న ఆయన పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. బ్రహ్మానందం ఇంటికి వెళ్లి మ...
అన్ స్టాపబుల్ పేరుతో ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా టాక్ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఆ షో తొలి సీజన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. రెండో సీజన్ కూడా ఫినాలేకు చేరుకుంది. ఫైనల్ ఎపిసోడ్స్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ రానున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ ప్రోమోలు విడుదలయ్యాయి. అవి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ప్రభాస్ ఎపిసోడ్ రిలీజ్ కాగానే ఆహా క్రాష్ అయిపోయింది....
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖెల్ మూవీ ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు నాచురల్ స్టార్ నాని అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో మాట్లాడిన సందీప్ కిషన్.. నేనేం చేయలేను అని అన్నారో అవన్నీ ఈ సినిమాలో చేశాను అంటూ చెప్పుకొచ్చాడు సందీప్. ఆయన ఫుల్ స్పీచ్ మీకోసం..
సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే కష్టం, టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు. వాటితో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఈ మూడు కలిసొస్తే ఖచ్చితంగా ఎవరైనా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కు వెళ్లిపోతారని నాచురల్ స్టార్ నాని అన్నారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖెల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయిన నాని ఈసందర్భంగా మాట్లాడారు. ఆయన ఫుల్ స్పీచ్ మీకోసం.
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరెన్ పొలార్డ్ చెలరేగిపోయాడు. కేవలం 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో రెండు సిక్స్ లు హైలెట్ గా నిలిచాయి. పొలార్డ్ బాదుడి ధాటికి బంతులు రెండుసార్లు గ్రౌండ్ బయట పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇంటర్నేషనల్ లీగ్ టీ20 తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. తొలిసారి గ్రౌండ్ బయటికి సిక్స్ కొట్టినప్పుడు ఆ బంతిని గ్రౌండ్...