సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికెళ్లినా భార్య పిల్లలతోనే కలిసి వెళ్తాడు మహేష్. లేటెస్ట్‌గా ఫ్యామిలీతో కలిసి వెళ్లగా.. అక్కతో మహేష్ సంభాషణ హైలెట్‌గా నిలిచింది.
ఎలుకల బెడదనుంచి తప్పించుకోవడానికి అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో తాజాగా ర్యాట్ క్యాచర్ జాబ్‌ను నియమించారు. ఎలుకలు పట్టే జాబ్ అని తక్కువ అంచనా వేయకండి జీతం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు.
అరుణాచల్ ప్రదేశ్-చైనా సరిహద్దులో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న 33 జాతీయ రహదారి తెగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ ఓ పార్టీకి ప్రచారం చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్ల తెగ వైరల్ అవుతుంది. అయితే అది ఫేక్ వీడియో అని తాజాగా ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
మణిపూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు జరిగాయి. దీంతో ఓటు వేయడానికి వచ్చిన జనాలు పోలీంగ్ బూతుల నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ప్రపంచంలోనే అతి పొట్టి మహిళగా రికార్డుకెక్కిన జ్యోతీ ఆమ్గే ఇవాళ జరిగిన ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వింతైన పక్షి చేసే శబ్దాలు విని ప్రజలంత బయపడ్డ సంఘటన లండన్‌లో చోటు చేసుకుంది. అది పోలీసు వాహనం సైరన్‌ను అనుకరించి అందరిని పరేషాన్ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఆకర్షణీయమైన జీతంతో కూడిన ఉద్యోగం అందుబాటులోకి వచ్చింది. పోస్ట్ జూనియర్ భార్య. అనుభవజ్ఞులు ఈ ఉద్యోగానికి అర్హులు కాదు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రేమ, గౌరవంతో పాటు ఉద్యోగ రకం జీవితకాలం వంటి అనేక అర్హతలను జాబితా చేసిన లింక్డ్‌ఇన్ పోస్ట్ వైరల్‌గా మారింది.
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తన మాట కాదని ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకుందని ఓ తండ్రి తన ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చనిపోయిందంటూ ఫ్లెక్సీ కట్టి తన బాధను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
విమానం టేకాఫ్ అవగానే ఇంజిన్ కవర్ ఒక్కసారిగా ఊడిపోయింది. అది గాలికి కొట్టుకుంటు ఊడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు.
ఎయిర్ ఇండియా విమానం సర్వీస్ దారుణంగా ఉందంటూ ఓ కస్టమర్ వీడియో పెట్టాడు. తన జర్నీలో జరిగిన అసౌకర్యాన్ని వివరించాడు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.
కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ గురించి అందరికీ తెలిసిందే. తమిళ్‌తో పాటు తెలుగులోను అజిత్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే.. తాజాగా అజిత్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చేలా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఓ కస్టమర్ రూ. 62 కు ఒక ఊబర్ ఆటోను బుక్ చేసుకున్నాడు. తాను దిగల్సిన చోటు వచ్చింది. ఆటో దిగిన కస్టమర్ బిల్లు చూసి షాక్ అయ్యాడు. ఏకంగా 7 కోట్ల 66 లక్షలు వచ్చింది. అందులో డ్రైవర్ వెయిటింగ్ ఛార్జీ కూడా ఉంది. ఈ విషయాన్ని సదరు వ్యక్తి తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
అమెరికాలోని టెక్సాస్‌లో జరుగుతున్న గేమ్ ఈవెంట్‌లో కుర్చీని మడత పెట్టి పాటకు చిన్నారులు స్టైలిష్‌గా డ్యాన్సులు చేశారు. పెద్ద స్టేడియంలో జరుగుతున్న ఈ షోలో మన తెలుగు పాటకు అక్కడి వారంతా ఉర్రూతలూగారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.