బెంగళూరు రేవు పార్టీలో నటీ హేమ ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాను అక్కడికి వెళ్లలేదు అని ఒక వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియోపై కర్ణాటక పోలీసులు ఫైర్ అయ్యారు. తాజాగా మరో వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలతో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ఓ విధానాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. దీంతో ఏఐ ఇమేజ్‌లకు చెక్ పెట్టవచ్చు.
విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇంజన్లో మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర ల్యాండింగ్ చేశారు. లేదంటే పెనుప్రమాదం జరిగేదని సిబ్బంది చెప్పారు.
పదహారేళ్ల యువకుడు ఓ వృద్ధుడిని భూమి లోపల సజీవంగా పాతిపెట్టాడు. నాలుగు రోజుల తర్వాత మూలుగులు విన్న పోలీసులు నేలను తవ్వి అతడిని వెలికి తీశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
పెద్ద ఏనుగులన్నీ కునుకుతీస్తున్న సమయంలో గున్న ఏనుగును రక్షించుకునేందుకు అవి దాని చుట్టూ గుండ్రంగా పడుకుని కునుకు వేశాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది.
ప్రభుత్వ అధికారులు బుల్లెట్ ప్రూఫ్ కార్లు వాడటం మనం చూసుంటాం. అయితే ఓ బీచ్ పోలీసులు ప్రపంచంలోనే మొదటి సారి లగ్జూరియస్ రోల్స్ రాయస్ కారులో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఎక్కడంటే..?
కొత్త కారు కొన్న ఓ వ్యక్తి దానికి పూజ చేయించడానికి గుడికి తీసుకువెళ్లాడు. తర్వాత అది అదుపు తప్పడంతో గుడి స్తంభాన్ని గుద్దుకుని అక్కడే ధ్వంసం అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఇన్‌స్టా రీల్స్ పేరుతో ఇష్టం వచ్చిన వీడియోలు తీయడం ఇప్పుడు ట్రెండ్. అదే తరహాలో ఓ అమ్మాయి చేతులో గన్ పట్టుకొని హైవేపై నిలబడి రీల్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
సాధారణంగా బస్సు లేదా ఆటోలో సీటు కోసం ప్రయాణికులు కొట్టుకుంటారు. అయితే విమానంలో సీటు కోసం ఓ ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్టు ద్వారా ఓ మోడల్ అడ్రెస్ తెలుసుకున్న హంతకులు లోకేషన్‌కు వచ్చి తుపాకీతో కాల్చి చంపేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.