• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy

Nallamadi Tree:నల్లమద్ది చెట్టు నుంచి ధారాళంగా నీరు.. వీడియో వైరల్

కొలాయి తిప్పితే నీరు ఎలా వస్తుందో ఒక చెట్టునుంచి నీరు అలా వస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. భూమి నుంచి జలధార వస్తుండడంతో చూసేవారిని ఆ దృష్యం ఆకట్టుకుంది.

March 30, 2024 / 03:45 PM IST

Elephant Fighting: ఏనుగుల రియల్ ఫైటింగ్.. పలువురికి గాయాలు.. వీడియో వైరల్

ఉత్సవవిగ్రహాలను ఊరేగించడానికి తీసుకొచ్చిన రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. దీంతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

March 23, 2024 / 12:43 PM IST

Viral News: మంత్రాలయం మూడో అంతస్తు నుంచి దూకిన వ్యక్తి.. వీడియో వైరల్

ఓ వ్యక్తిని అధికారి ఇబ్బంది పెడుతున్నాడు అని మహారాష్ట్ర సచివాలయమైన మంత్రాలయం బిల్డింగ్‌ పైనుంచి ఒక వ్యక్తి దూకాడు. దీనికి సంబంధించి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

March 18, 2024 / 07:51 PM IST

Oscar Awards 2024: స్టేజ్‌పై న్యూడ్ షో చేసిన జాన్.. వీడియో వైరల్

96వ ఆస్కార్ అవార్డ్ వేడుకలు ఈరోజు ఉదయం లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా జరిగాయి. ఈ అవార్డుల వేడుకలో జాన్ సేనాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ ఇచ్చే అవకాశం దక్కింది. దీంతో అతను న్యూడ్‌గా స్టేజ్‌పైకి వచ్చి అందరినీ షాక్‌కు గురిచేశాడు.

March 11, 2024 / 01:17 PM IST

viral video: విమానం గాల్లో ఉండగానే టైర్ ఊడి కింద కారుపై పడింది.

విమానం గాల్లో ఉండగానే టైర్ ఊడి కింద పడింది. వేగంగా కిందకు వచ్చిన టైర్ పార్కింగ్ కారుపై పడింది. కారు ధ్వంసం అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

March 8, 2024 / 12:58 PM IST

Leopard: ఇంట్లోకి చిరుత.. చాకచక్యంగా బయటపడ్డ బుడ్డోడు

ఓ అబ్బాయి ఇంట్లో ఉండగా చిరుత పులి ప్రవేశించింది. అబ్బాయి తెలివిగా ఇంటి డోర్ పెట్టి తప్పించుకున్నాడు. ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో పట్ల నెటిజన్లు అబ్బాయి తెలివికి మెచ్చకుంటున్నారు.

March 6, 2024 / 07:43 PM IST

Kajal Aggarwal: కాజల్‌ షాకింగ్ వీడియో.. ఏకంగా అక్కడ చేయి వేశాడు!

సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలందిరితోను రొమాన్స్ చేసింది చందమామ. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌తో బిజీగా ఉంది అమ్మడు. అయితే.. తాజాగా కాజల్‌ షాక్ అయ్యేలా చేశాడు ఓ అభిమాని.

March 6, 2024 / 06:55 PM IST

Viral Video: ఒకే ఫ్రేమ్‌లో ధోనీ, రామ్‌చరణ్.. వైరల్ అవుతున్న వీడియో!

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ పెళ్లి వేడుకలు మొదలయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో టీమిండియా కెప్టెన్, రామ్ చరణ్ దంపతులు కూడా పాల్గొన్నారు. ఒకే ఫ్రేమ్‌లో ఈ రెండు జంటలు కనిపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

March 3, 2024 / 11:49 AM IST

Viral News: అరబిక్ ప్రింటెడ్ డ్రెస్‌ ధరించిన మహిళపై ఓ గుంపు దాడికి యత్నం

అరబిక్ ప్రింటెడ్ దుస్తులు ధరించిన ఓ మహిళను అక్కడున్న మూకాలు బెధిరించాయి. ఇస్లాంను అవమానించావు అని నినాదాలు చేశారు. ప్రాణభయంతో ఆ యువతి బిక్కుబిక్కుమంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

February 26, 2024 / 05:42 PM IST

Viral News: హృదయాన్ని కదిలిస్తున్న వీడియో.. రోదిస్తున్న కోలా ఎలుగుబంటి వైరల్

ఏ జీవికైన మరణం అనేది అత్యంత బాధకరం అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో తోటీ కోలా బీర్ చనిపోయిందని మరో కోలా బీర్ రోదించడం అందరి మనుసును కలిచివేసింది.

February 25, 2024 / 02:20 PM IST

Sachin Tendulkar: గల్లీ క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్.. వీడియో వైరల్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినా ఇంకా టచ్ పోలేదు. కశ్మీర్ పర్యాటనలో భాగంగా గుల్మర్గ్ గల్లీలో క్రికెట్ ఆడాడు. క్యాచ్ పట్టండి అంటూ సవాల్ కూడా విసిరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

February 22, 2024 / 05:10 PM IST

Karnataka: ఆసుపత్రిలో రీల్స్‌ చేసిన మెడికోలు.. 38 మంది వైద్య విద్యార్థులు సస్పెండ్

ఇటీవల ఆపరేషన్ ధియేటర్లలో ఓ వైద్యుడు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినందుకు అతనిని సస్పెండ్ చేశారు. తాజాగా వైద్య విద్యార్థులు ఎలాంటి అనుమతి లేకుండా ఆసుపత్రిలో రీల్స్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆసుపత్రి యాజమాన్యం వాళ్ల మీద చర్యలు తీసుకుంది.

February 11, 2024 / 12:35 PM IST

Viral Video: ఆపరేషన్ ధియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్.. మండిపడుతున్న నెటిజన్లు

ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ డిఫరెంట్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఓ డాక్టర్ ఆపరేషన్ ధియేటర్‌లో ప్లాన్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వైద్యుడిని సస్పెండ్ చేశారు.

February 10, 2024 / 02:04 PM IST

Kumari Aunty: పాపం కుమారి ఆంటీ.. సోషల్ మీడియాలో ఫేమస్.. బిజినెస్‌కు బ్రేక్

సోషల్ మీడియాలో వైరల్ అయిన కుమారి ఆంటీ బిజినెస్‌ను ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మీడియా ముఖంగా తన ఆవేదనను తెలిపింది కుమారి.

January 30, 2024 / 07:37 PM IST

Hanuman: థియేటర్లో హనుమాన్ మూవీ చూస్తూ.. మహిళ వింత ప్రవర్తన

హనుమాన్ మూవీని చూస్తూ ఓ మహిళ అసహజంగా ప్రవర్తించింది. తన ప్రవర్తనకు ముందు హడలిపోయిన ప్రేక్షకులు తరువాత అర్థం చేసుకున్నారు. క్లైమాక్స్‌లో హనుమంతుడు వచ్చే సీన్‌కే సదరు మహిళ అలా చేసిందని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

January 30, 2024 / 03:10 PM IST