Lizards Fighting at Campus:క్యాంపస్‌లో లిజార్డ్స్ ఫైట్.. వీడియో వైరల్
Lizards Fighting at Campus:ఓకే జాతి జంతవులు కొట్లాడటం రేర్. తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికే చూస్తాయి. కానీ ఐఐఎం కోల్‌కతాలో (IIM) మాత్రం ఒక అరుదైన ఘటన జరిగింది. అవును.. రెండు మొసళ్లు (లిజర్డ్స్) మాత్రం అలానే కొట్లాడాయి. దూరం నుంచి ఒకరు వీడియో తీశారు. ఆ వీడియో ట్రోల్ అవుతుంది.
Lizards Fighting at Campus:ఓకే జాతి జంతవులు కొట్లాడటం రేర్. తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికే చూస్తాయి. కానీ ఐఐఎం కోల్‌కతాలో (IIM) మాత్రం ఒక అరుదైన ఘటన జరిగింది. అవును.. రెండు మొసళ్లు (లిజర్డ్స్) మాత్రం అలానే కొట్లాడాయి. దూరం నుంచి ఒకరు వీడియో తీశారు. కొన్ని సెకన్ల (seconds) పాటు మాత్రమే తీసి.. సోషల్ మీడియాలో (social media) పోస్ట్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో ట్రోల్ అవుతుంది. మీరు కూడా ఆ వీడియోను చూడండి.
చదవండి:Amala Paul adventure:వాటర్ ఫాల్లో అమలాపాల్ అడ్వెంచర్.. దూకుతూ హంగామా
ఐఐఎం కోల్ కతా (IIM kolkata campus) క్యాంపస్‌లో ఉన్న సరస్సులో పక్షులు కిల కిలలు.. ప్రకృతి సోయగం అలరిస్తోంది. సరస్సులో బాతులు (ducks), హంసలు (swans) ఉంటాయి. అందులో మొసళ్లు (crocodiles) కూడా ఉన్నాయి. అయితే రెండు బయటకు వచ్చి.. కొట్లాడాయి. ఓ మహిళ (women) వీడియో తీశారు. కొంత జూమ్ కూడా చేశారు. వీడియోకు తెగ లైకులు వస్తున్నాయి. కామెంట్లతో ఆ బాక్స్ నిండిపోతుంది. చాలా మంది షేర్ చేయడంతో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
చదవండి:Amala Paul adventure:వాటర్ ఫాల్లో అమలాపాల్ అడ్వెంచర్.. దూకుతూ హంగామా
ఆ వీడియో చూసి యూజర్ల కన్ఫ్యూజ్ (confused) అయ్యారు. ఈ గొడవ వారి అన్యోన్యతకు నిదర్శనం అని ఒకరు.. మొసళ్లు (crocodiles) ఇలా కూల్‌గా కలిసి ఉండటం అరుదు అని చాలా మంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్కడ క్యాంపస్ ప్లేస్ మెంట్ (campus placement) జరుగుతుంది.. అందుకే గొడవకు దిగాయని మరొకరు జోక్ (joke) చేశారు. ఐఐఎం (IIM) అంటే ఇలానే ఉంటుంది. ‘పోస్ట్ ప్లేస్ మెంట్ సీజన్ సెలబ్రేషన్’ అని మరొకరు రాశారు. ఇలా యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది ఫన్నీగా రాసుకొచ్చారు.