I LOVE U అంటూ క్లాస్‌రూమ్‌లో యువకుడు హంగామా.. యువతి ఘాటుగా రిప్లై
తరగతి గదిలో యువకుడు గులాబీ పువ్వు తీసి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. కోపగించుకున్న యువతి.. పువ్వును తీసిపారేసింది. ఇక్కడినుంచి వెళ్లు అని గట్టిగా అరిచింది. ఆ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతుంది.
Love Proposal at Classroom:కొందరు యువకులు తెగిస్తున్నారు. తరగతి గదిలోనే తాము ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ (propose) చేస్తున్నారు. అవును.. ఈ వీడియోలో ఓ యువకుడు (boy) అలా తాను ప్రేమిస్తున్నానని.. గులాబీ పువ్వు (rose flower) తీశాడు. క్లాస్ రూమ్‌లో (classroom) మిగతా వారు చూస్తుండగా.. మరికొందరు వీడియో తీస్తుండగా దుస్సహాసం చేశాడు.
ఆ వీడియోలో యువకుడు (boy) మెల్లిగా అమ్మాయి (girl) వద్దకు వస్తాడు. వెనక నుంచి ఫ్లవర్ తీసి.. ఐ లవ్ యూ ( I love you) అని చెప్పబోగా.. యువతి ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఏంటీ.. ఎలా కనిపిస్తున్న నీకు అని మండిపడింది. పువ్వును (flower) లాగి పడేసేంది. దీంతో అందరీ ముందు అతను ఫూల్ (fool) అయ్యాడు. ఆమెపై దాడి చేయబోగా.. అక్కడున్న బ్యాగ్ తీసి విసిరేసింది. ఇక్కడినుంచి వెళ్లూ అని ఆ యువతి గట్టిగా మందలిస్తోంది.
వీడియోను సోషల్ మీడియాలో (socila media) షేర్ చేయగా వైరల్ అవుతుంది. నెటిజన్లు (netizens) జోరుగా కామెంట్స్ చేస్తున్నారు. ఘాటుగా రిప్లై ఇచ్చిందిగా అని ఒకరు.. అతను మరో అమ్మాయి లవ్ యూ అని చెప్పే సాహసం చేయరని మరొకరు కామెంట్ చేశారు. వీడియోకు క్యాప్షన్ ‘ప్రపోజల్ రిజెక్ట్ కాలేష్’ అనే ట్యాగ్ ఇచ్చారు. ఇప్పటివరకు ఈ వీడియో 402కే వ్యూస్ రాగా.. 2208 లైకులు వచ్చాయి. 294 మంది రీ ట్వీట్ చేశారు.