cm ys jagan:పారిశ్రామిక హబ్‌గా ఏపీ.. జీఐఎస్ సదస్సులో సీఎం జగన్
cm ys jagan:ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి 15 సెక్టార్లు కీలకం అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ( ys jagan mohan reddy) అన్నారు. విశాఖలో (vizag) జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో (gis) ఆయన మాట్లాడారు. గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని చెప్పారు. సమ్మిట్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా (ap center) మారనుందని పేర్కొన్నారు.
cm ys jagan:ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) అభివృద్దికి 15 సెక్టార్లు కీలకం అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ( ys jagan mohan reddy) అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు (gis) 15 సెక్టార్లలో సెషన్స్ నిర్వహించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) అభివృద్దికి ఇవి కీలకం అని వివరించారు. చర్చలు సక్సెస్ అయ్యాయని.. రెండు రోజుల్లో 352 ఎంవోయూలు కుదుర్చుకున్నామని వివరించారు. సమావేశంలో వందకు పైగా స్పీకర్లు పాల్గొన్నారని.. యూఏఈ, వియత్నాం, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా దేశాలతో ప్రత్యేక కంట్రీ సెషన్స్ నిర్వహించామని తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ రెండో రోజు (gis) సీఎం జగన్ (jagan) మాట్లాడారు.
గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని చెప్పారు. సమ్మిట్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా (ap center) మారనుందని పేర్కొన్నారు. కోవిడ్ (coronavirus) కష్టాలను అధిగమించామని.. ఆ సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అండగా నిలిచాయన్నారు. నూతన పారిశ్రామిక యూనిట్లను సీఎం జగన్ (jagan)ప్రారంభించారు. బ్లూస్టార్ యూనిట్లను కూడా ఆవిష్కరించారు. సమ్మిట్ సక్సెస్ చేసిన ప్రతీ ఒక్కరికీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు.
సదస్సు ద్వారా రాష్ట్రానికి రూ.13 లక్షలకు (13 lakh crores) పైగా కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయని సీఎం జగన్ (cm jagan) తెలిపారు. దీంతో 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి లభించనుందని పేర్కొన్నారు. సింహాభాగం ఎనర్జీ (energy) రంగానికి 8 లక్షల 84 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పర్యాటక రంగంలో 22 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయన్నారు. దీంతో రాష్ట్రం మరింత అభివృద్ది చెందుతుందని తెలిపారు. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం అని.. ప్రభుత్వం చిత్తశుద్దితో అడుగులు వేస్తోందని తెలిపారు.