KNR: తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని, మానకొండూరు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవ్వం పల్లి సత్యనారాయణ అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్బంగా జిల్లా కేంద్రంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.