HYD: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ వేసిన పిల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు పది మందితోపాటు శాసనసభ స్పీకర్‌కు కూడా హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాలకు నోటీసులు ఇచ్చింది.