‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో అఖిల్ రాజ్. తాజాగా ఆయన మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో అఖిల్ హీరోగా నటించనున్నాడట. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా చేయనున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే షూట్ స్టార్ట్ అయి.. 2026 వేసవిలో విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు టాక్.