BDK: పాల్వంచ మున్సిపాలిటీ నవభారత్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర బృందావనం కాలనీ నివాసులు పలు సమస్యలు ఎదుర్కుంటున్నారని DCMS చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆ ప్రాంత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను కాలనీ వాసులు కలిసి సమస్యలను విన్నవించారు.