KMR: ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ ఫెడరేషన్ సమావేశం గురువారం ముంబైలో జరిగిందని కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రాజన్న తెలిపారు. ఈ ఫెడరేషన్ సమావేశం జాతీయ అధ్యక్షుడు బదాని అధ్యక్షతన నిర్వహించారన్నారు. కామారెడ్డి సీనియర్ సిటిజన్ రాజన్న చేసిన సేవలకు బదాని అధ్యక్షుడు ప్రశంసించి సన్మానించారన్నారు.