YS Sharmila: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టంచేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.