• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వాతావరణం

Kadem project: పైనుంచి ప్రవహిస్తున్న నీరు..దిగువ ప్రాంతాలు ఖాళీ చేయించిన అధికారులు

తెలంగాణ(telangana)లోని పురాతన మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులలో ఒకటైన కడెం ప్రాజెక్టు(Kadem project)కు వరద ప్రవాహం పెద్ద ఎత్తున వస్తోంది. దీంతో దిగువన ఉన్న వివిధ గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

July 27, 2023 / 08:23 AM IST

Ugra గోదారి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రచాలం వద్ద నీటి మట్టం 44 అడుగులకు చేరింది. నీటి ప్రవాహం ఇలానే కొనసాగితే రేపు ఉదయం వరకు 48 అడుగులకు చేరే అవకాశం ఉంది.

July 26, 2023 / 03:43 PM IST

Traffic Jam తిప్పలు.. 3 దశల్లో లాగౌట్, పోలీసుల సూచనలు

హైదరాబాద్ హైటెక్ సిటీలో ట్రాఫిక్ తిప్పలు మాములుగా లేవు. వర్షం.. ఆపై ట్రాఫిక్‌తో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 3 దశల్లో ఉద్యోగులు విధులకు రావాలని సూచనలు చేశారు.

July 25, 2023 / 08:12 PM IST

Rain Floods: తెగిన కట్టలు, రాకపోకలకు అంతరాయం

భారీ వర్షాలతో పలు చోట్ల చెరువుల కట్టలు, రోడ్డు మీద ఉన్న కాలువలు తెగిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.

July 25, 2023 / 04:04 PM IST

Telangana:లో 3 రోజులు భారీ వర్షాలు…ఈ జిల్లాకు రెడ్ అలర్ట్

తెలంగాణ(telangana)లోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని రానున్న 3 రోజులు ఇవి కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు రెడ్ అలర్ట్(red alert) జారీ చేశారు.

July 25, 2023 / 08:50 AM IST

Rains: పొలంలో ఉన్నప్పుడు మొబైల్ వాడొద్దు, ఎందుకంటే..?

పొలంలో ఉండే రైతులు మొబైల్ వాడొద్దని వాతావరణ శాఖ అధికారి నాగరత్న సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉంది అని హెచ్చరించారు.

July 24, 2023 / 07:27 PM IST

Hyderabadలో భారీ వర్షం.. బయటకు రావొద్దు: అధికారులు

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఎమర్జెన్సీ ఉంటేనే బయటకు రావాలని.. లేదంటే ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు.

July 24, 2023 / 07:09 PM IST

Weather update: తెలంగాణ ప్రజలకు అలెర్ట్..మరో 5 రోజులు అతి భారీ వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా మరో 5 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. అందులోనూ జూలై 25, 26వ తేదీల్లో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

July 23, 2023 / 05:05 PM IST

Telangana:లో మరో రెండు రోజులు వర్షాలు!

తెలంగాణ(telangana) వ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు సమస్యలు ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు ఉంటే హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు పౌరులను కోరారు.

July 21, 2023 / 10:36 AM IST

Rain: బయటకు రానియ్యకుండా దంచికొడుతున్న వర్షం..పొంగిపొర్లుతున్న నాలాలు

తెలంగాణ వ్యాప్తంగా వరుసగా రెండో రోజు బుధవారం కూడా వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం రాబోయే 24 గంటల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

July 20, 2023 / 09:03 AM IST

Telangana:లో ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్…సీఎస్ ఆదేశాలు

తెలంగాణ(telangana)లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు(rains) ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.

July 19, 2023 / 08:00 AM IST

Gambhir: ఏదీ ఉచితం కాదు.. ఢిల్లీ వాసులరా మేల్కొండని ట్వీట్

ఉచితం పేరుతో నమ్మితే ఇలాంటి పరిస్థితి వస్తోందని.. ఢిల్లీ వాసులు ఇకనైనా మేల్కొవాలని బీజేపీ నేత గౌతమ్ గంభీర్ కోరారు.

July 13, 2023 / 05:07 PM IST

Yamuna డేంజర్ బెల్స్, కేజ్రీవాల్ ఇంటి సమీపంలోకి వరద నీరు, ఈ రూట్లలో వెళ్లొద్దు

యుమునా నదీ నీటి మట్టం గంట గంటకు పెరుగుతుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి సమీపంలోకి వరద నీరు వచ్చింది.

July 13, 2023 / 11:15 AM IST

Yamuna: మహోగ్రరూపం, ఆల్ టైం హైకి వరద ఉధృతి

యమునా నదీ వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఢిల్లీలో గల పలు కాలనీల్లోకి నీరు ప్రవేశిస్తోంది.

July 12, 2023 / 03:49 PM IST

Rain Alert: తెలంగాణ, ఆంధ్రాలకు భారీ వర్ష సూచన..ఎల్లో అలెర్ట్ జారీ!

రెండు తెలుగు రాష్ట్రాలకు భారతవాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. తెలంగాణలో 5 రోజులు, ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

July 12, 2023 / 12:54 PM IST