రాష్ట్రంలో వానలు తెల్లారినుంచి జోరుగా కురుస్తున్నాయి. హైదరాబాద్ తోపాటు పలు చోట్లు కుండపోత వర్షం కురుస్తోంది. ఈ వర్షాలు మూడు రోజులు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు.
తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 20 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో(telugu states) మూడు రోజుల పాటు వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతోపాటు తీవ్రమైన గాలులు కూడా వీస్తాయని ప్రకటించారు.
రాష్ట్రంలో(Telangana Rains) నేడు, రేపు భారీ వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అంతేకాదు పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు.
తెలంగాణ(telangana)లో రాబోయే మూడు రోజులు వర్షాలు(rains) కురియనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 18, 19, 20 తేదీలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతోపాటు మరికొన్ని చోట్ల భారీ వానలు కూడా కురియనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 20వ తేది వరకూ ఉక్కపోతలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు తగ్గుముఖం పట్టడంతో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
రోడ్డుపై స్పీడ్‌గా వెళుతోన్న కారు నడుపుతున్న వ్యక్తి.. ముందట ఏర్పడిన గొయ్యిని గమనించలేదు. దీంతో కారు ఆ గొయ్యిలో పడిపోయింది. ఈ ఘటన చైనాలో గల హీలాంగ్జియాంగ్ వద్ద జరిగింది.
తెలంగాణాలో జులై 22 నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వానలతో రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో 19 మందికిపైగా మరణించారు.
తెలంగాణ రాష్ట్రంలో రేపు కూడా స్కూళ్లకు సెలవు ఇచ్చింది ప్రభుత్వం. భారీ వర్షాలతో సెలవు ఇవ్వాలని సీఎం కేసీఆర్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు.