SRD: అదనపు బస్సులు నడిపించాలని కోరుతూ సంగారెడ్డి డిపో కార్యాలయం ముందు పీడీఎస్యు ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్ మాట్లాడుతూ.. కొండాపూర్ మండలం మల్లేపల్లి, మల్కాపూర్, గొల్లపల్లి, ముని దేవునిపల్లి మీదుగా వికారాబాద్ జిల్లా మైతాఫ్ ఖాన్ గూడ వరకు బస్సులు నడిపించాలని కోరారు.