• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మునుగోడు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కూసుకుంట్ల…!

ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక జరగగా.. అందులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా… మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన ఛాంబర్‌లో కూసుకుంట్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్వర ర...

November 10, 2022 / 03:29 PM IST

ఎమ్మెల్యేల కొనుగోలుపై సిట్ దర్యాప్తు….!

మునుగోడు ఎన్నికల నేపథ్యంలో… ఇటీవల నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. కాగా… ఈ కేసు విషయంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఆరుగురు అధికారులతో సిట్ ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి హోం శాఖ కార్యదర్శి రవి గుప్త...

November 10, 2022 / 10:21 AM IST

ఎట్టకేలకు రాజాసింగ్ కి బెయిల్…!

బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యేకు ఊరట లభించింది. ఎట్టకేలకు ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విద్వేష వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే.  దాదాపుగా 40 రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన తర్వాత ఆయనకు బెయిల్ దక్కింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. రాజా సింగ్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. భవిష్యత్తులో  ఎలా...

November 9, 2022 / 07:26 PM IST

నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. తమిళిసై షాకింగ్ కామెంట్స్..!

తెలంగాణ గవర్నర్ తమిళి సై తెలంగాణ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల బీజేపీ నేతలు తమ ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారంటూ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా… తాజాగా గవర్నర్ తమిళి సై  సైతం అలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం. ఈరోజు మీడియా సమావేశం నిర్వహించిన ఆమె కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు పై ఆల్రెడీ ఒక ప్రాసెస్ కొనసాగుతుందని, ఎందుకు బోర్డ్ తీసుకు రావాల్సి వచ్చిం...

November 9, 2022 / 07:23 PM IST

మునుగోడులో టీఆర్ఎస్ విజయఢంకా…. కేసీఆర్ ఆ రికార్డును చేరుకుంటారా..?

తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తేలిపోయింది. టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పని అయిపోయిందని…. ప్రజలు వేరే పార్టీ కోరుకుంటున్నారని అందరూ అనుకున్నారు. ఈ మునుగోడు దానికి నిదర్శనంగా తేలనుందని అందరూ భావించారు. కానీ…. అందరు అంచనాలను తలకిందులు చేస్తూ… చివరకు టీఆర్ఎస్ విజయం సాధించింది. అధికార పార్టీకి అనుకూలంగా ఫలితం రావడంతో ఆ పార్టీ నేతలు సంతోషించడంతో ...

November 7, 2022 / 05:36 PM IST

షోకాజ్ నోటీసులకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం ఇదే…!

మునుగోడు ఎన్నికల నేపథ్యంలో…. ఇటీవల కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి కాంగ్రెస్ అధిష్టానం షోకాజ్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. కాగా… ఆ నోటీసులకు ఆయన తాజాగా సీల్డ్ కవర్ లో సమాధానం పంపడం గమనార్హం. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే…  మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని.. తన తమ్ముడిని రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్స్ పై కా...

November 7, 2022 / 05:24 PM IST

ఈతకు వెళ్లి… ఆరుగురు మృతి(Six people died)…!

ఈతకు వెళ్లి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు(Six people died). వారిలో ఐదుగురు విద్యార్థులు కాగా… ఒకరు ఉపాధ్యాయుడు కావడం గమనార్హం. ఐదుగురు విద్యార్థులు ఈతకొడుతూ నీటిలో మునిగిపోతుండగా… వారిని కాపాడటానికి ప్రయత్నించి.. ఆ ఉపాధ్యాయుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మేడ్చల్(medchal) జిల్లా జవహర్ నగర్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జవహార్‌నగర్‌ పరిధిలో ఉన్న మల్కాపురంలోని...

September 1, 2023 / 02:16 PM IST

మునుగోడు(Munugode) ఫలితాలు టీఆర్ఎస్ కి అనుకూలంగా రానున్నాయా..?

మునుగోడు(Munugode) ఉప ఎన్నిక కోసం ఇటీవల ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక ఫలితం రేపు విడుదల కానుంది. రేపు ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కాగా… ఈ ఎన్నిక ఫలితం ఎలా ఉండనుంది అనే విషయంపై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఫలితం తమకు అనుకూలంగా రానుందని ఆయనకు అందిన నివేదికలో తేలినట్లు వార్తలు వస్తున్నాయి. బూతుల వారీగా పోలింగ్ లెక్కలు తెప్పించుకుని అందులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుక...

November 5, 2022 / 03:59 PM IST

తెలంగాణ(telangana)లో పార్టీని బలపరుస్తున్న చంద్రబాబు(Chandrababu naidu).. అధ్యక్షుడి ఎన్నిక…!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత… తెలంగాణలో టీడీపీ(tdp) అడ్రస్ లేకుండా పోయింది. గెలిచిన అర కొర నేతలు కూడా… ఇతర పార్టీల్లో చేరిపోయారు. దీంతో… తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. అయితే…. తాజాగా చంద్రబాబు(Chandrababu naidu).. తెలంగాణలోనూ మళ్లీ పార్టీని బతికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి హైదరాబాదులోనే ఉంటూ అడపాదడపా తెలంగాణ(telangana)తెలుగుదేశం పార్టీ పటిష్టానికి కృషి చేస్త...

November 4, 2022 / 06:39 PM IST

మోదీ(Narendra Modi) తెలంగాణ(telangana) పర్యటన…కేసీఆర్(cm kcr)స్వాగతం పలికేనా?

ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)తెలంగాణ(telangana)లో పర్యటించనున్నారు. నవంబర్ 12వ తేదీన ఆయన తెలంగాణ పర్యటనకు వస్తున్నారని బీజేపీ నేతలు ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం(Ramagundam) ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.  ప్రధాని పర్యటన దృష్ట్యా సీఎస్ సోమేష్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖలు, పోలీసు అధికారులతో సమావేశమయ్యారు సీఎ...

November 4, 2022 / 06:30 PM IST

ఎగ్జిట్ పోల్ సర్వే(Exit Poll survey)… మునుగోడు(Munugode Election)లో గెలుపు ఎవరిదంటే..?

మునుగోడు ఉపఎన్నిక(Munugode Election) ముగిసింది. ఎక్కడైనా పోలింగ్ దాదాపు సాయంత్రం 5 తర్వాత ముగుస్తుంది. కానీ… మునుగోడులో రాత్రి పది గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం కూడా చాలా ఎక్కువగా నమోదు కావడం విశేషం. దాదాపు 90 శాతానికి పైగా ఓటర్లు  తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. పోలింగ్ ముగిసిన త‌రువాత స‌ర్వే సంస్థ‌లు త‌మ ముంద‌స్తు స‌ర్వే (Exit Poll survey)ఫ‌లితాల‌ను విడుద‌ల చేశాయి. ...

November 4, 2022 / 05:23 PM IST

బాలయ్య అన్ స్టాపబుల్(YS Sharmila) షోకి షర్మిల..?

తెలుగులో నంబర్ వన్ టాక్ షో గా బాలయ్య అన్ స్టాపబుల్ దూసుకుపోతోంది. మొదటి సీజన్ సక్సెస్ కాగా… సెకండ్ సీజన్ లో మొదటి ఎపిసోడ్ చంద్రబాబుతో అదరగొట్టాడు. ఒక పొలిటికల్ లీడర్ రావడం.. అది కూడా చంద్రబాబు ఇలాంటి షోకి రావడం మొదటిసారి కావడంతో అందరూ ఆసక్తిగా చూశారు. ఆ ఎపిసోడ్ హిట్ కావడంతో… బాలయ్య వరసగా షోలోతో అదరగొడుతున్నాడు. చంద్రబాబు తర్వాత.. సిద్దు, విశ్వక్ సేన్ వంటి యువ హీరోలతో షో చేశాడు. దాని...

November 2, 2022 / 06:49 PM IST

చార్మినార్(charminar) వద్ద జాతీయ పతాకాన్ని(national flag) ఆవిష్కరించిన రాహుల్ గాంధీ(Rahul Gandhi)

జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఎంతో ఉత్సాహంగా ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. ఆయనతోపాటు… కాంగ్రెస్ నేతలు సైతం ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కాగా.. ఈ రోజు నగరంలో జరుగుతున్న యాత్రలో కాంగ్రెస్ నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కావడం విశేషం. యాత్రలో భాగంగా చార్మినార్‌(charminar) ను సందర్శించారు రాహుల్‌ గాంధీ. రాజీవ్ సద్భావన యాత్ర చ...

November 1, 2022 / 06:47 PM IST

ఫోన్లు ట్యాప్(phone tapping) చేస్తున్నారు…ఈసీ(Election commission)కి బీజేపీ(bjp) ఫిర్యాదు..!

మునుగోడు ఎన్నికల నేపథ్యంలో తాజాగా బీజేపీ నేతలు(bjp leaders) ఈసీ(Election commission)కి ఫిర్యాదు చేశారు. నేటితో మునుగోడు ఎన్నికల ప్రచారం ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ టీఎన్జీవోలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం టీఎన్జీవోలు అధికార పార్టీ టీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా ...

November 1, 2022 / 06:42 PM IST

మునుగోడు ఎన్నికల(munugode by election) ప్రచారం… ఈటల(Etela Rajender) కారుపై దాడి..!

మునుగోడు ఎన్నికల(munugode by election) ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో.. కీలక నేతలంతా చివరగా.. ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో…చివరి రోజున ప్రచారంలో భాగంగా మునుగోడు మండలంలోని పలివెలలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) ప్రచారం చేస్తున్న సమయంలోనే, టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర రెడ్డి అక్కడ ప్రచారానికి చేరుకున్నారు. దీంతో, రెండు పార్టీల కార్యకర్తల మధ్య నినాదాలు.. వాగ్వాదం మొదలై రా...

November 1, 2022 / 05:54 PM IST