• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Governor Tamilisai : పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం

తెలంగాణలో పెండింగ్ బిల్లుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. కావాలనే గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) పెండింగ్ బిల్లులను ఆమోదించడం లేదని ప్రభుత్వం ఆరోపిస్తుండగా..తాను బిల్లులను పరిశీలిస్తున్నామని గవర్నర్ చెప్పుకొస్తున్నారు.

April 24, 2023 / 11:04 AM IST

ఇంకెన్నాళ్లు మాపై ఏడుస్తూనే ఉంటారు? Amit Shahపై అసదుద్దీన్ ఆగ్రహం

ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం తప్ప తెలంగాణపై బీజేపీకి ఎలాంటి విజన్.. లక్ష్యమంటూ లేదు. బూటకపు ఎన్ కౌంటర్లు, నేరస్తులను విడుదల చేయడం వంటివి మాత్రమే మీ ప్రభుత్వం చేస్తుంది

April 24, 2023 / 11:02 AM IST

Singer సునీత భర్త Rama Krishnaకు ప్రాణహాని.. బెదిరిస్తూ సందేశాలు

కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఫోన్ చేస్తున్న లక్ష్మణ్ అనే వ్యక్తి వివరాలు తెలుసుకుంటున్నారు. ఎందుకు వేధింపులకు పాల్పడుతున్నాడని అతడిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.

April 24, 2023 / 10:16 AM IST

Heavy rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం…ఈదురుగాలులు, పిడుగుల బీభత్సం

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురిశాయి. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.

April 24, 2023 / 09:01 AM IST

ప్రేక్షకుల రచ్చరచ్చ .. Virupaksha సినిమా వేయలేదని Theatreలో బీభత్సం

సినిమా వేయకపోవడంతో థియేటర్ యాజమాన్యం స్పందించింది. టికెట్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి డబ్బులు (Return) చెల్లించారు. అయితే ఆ టికెట్ లో జీఎస్టీ, పార్కింగ్ ఫీజు పట్టుకుని మిగిలిన కొంచెం తమకు ఇచ్చారని ప్రేక్షకులు గగ్గోలు పెట్టారు. అయితే సినిమా ఎందుకు వేయలేదని విషయం మాత్రం యాజమాన్యం వెల్లడించలేదు.

April 24, 2023 / 08:56 AM IST

Maharashtra : నేడు ఔరంగాబాద్‌‌లో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ

మరాఠా గడ్డపై నేడు మరోసారి బీఆర్ఎస్ (BRS) భారీ బహిరంగ సభ జరగనుంది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ మూడో సభ ఇది. ఈ సభకు పార్టీ నేతలు సర్వం సిద్ధం చేశారు.

April 24, 2023 / 08:24 AM IST

RRR బృందానికి ఘోర అవమానం.. Party అని చెప్పి సమయం ఇవ్వని Amit Shah

ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో మొదటి నుంచి బీజేపీ రాజకీయాలు చేస్తోంది. గతంలో బండి సంజయ్ కుమార్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శించే థియేటర్లపై దాడి చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సినిమా విడుదలై ఆస్కార్ బరిలో నామినేషన్లు వేసే విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వివక్ష చూపింది.

April 24, 2023 / 08:19 AM IST

AmithShah: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు: అమిత్ షా

తెలంగాణలోని చేవెళ్లలో బీజేపి విజయ సంకల్ప సభను నిర్వహించింది. ఈ సభకు అమిత్ షా విచ్చేశారు.

April 23, 2023 / 08:13 PM IST

Bhatti Vikramarka : బీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీలో ఈటల వాటాదారే : భట్టి విక్రమార్క

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కాంగ్రెస్ పార్టీపైనా, టీపీసీసీ చీఫ్ పైనా బురద జల్లడాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా భట్టి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రజలలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఉండకూడదని బీజేపీ, బీఆర్ఎస్(BJP,BRS) పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.

April 23, 2023 / 05:56 PM IST

Viral Video : బాత్‌రూమ్‌ నీటితో బిర్యానీ రైస్ శుభ్రం..రగిలిపోయిన కస్టమర్లు

బాత్‌రూములో బిర్యానీ రైస్ కడగటాన్ని కస్టమర్ సహించలేకపోయాడు. హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

April 23, 2023 / 05:45 PM IST

Bandi Sanjay : పదవిపోతుందన్న భయంతోనే రేవంత్ కన్నీళ్లు

తన పీసీపీ పదవి పోతుందన్న భయంతోనే రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో రేవంత్ రెడ్డి సతమతమవుతున్నారని.. మునుగోడు ఉప ఎన్నిక(Munugodu By polls)ల్లో రూ.25 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చానని ఈటెలరాజేందర్ ఎక్కడ అనలేదన్నారు.

April 23, 2023 / 05:20 PM IST

Yadadri-Bhongir:ఫిలిప్పీన్స్ లో తెలంగాణకు చెందిన మెడికో స్టూడెంట్ మృతి

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri-Bhongir)కు చెందిన మెడికో విద్యార్థి(medical student) ఫిలిప్పీన్స్(philippines) దేశంలో మృతి చెందాడు. 'దవోవ మెడికల్' కాలేజీ( Davao Medical College)లో మెడిసిన్ చేస్తున్న గూడూరు మణికాంత్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.

April 23, 2023 / 04:43 PM IST

TS School Uniform : సర్కారు బడి యూనిఫాం మారింది.. టోటల్ కార్పొరేట్ లుక్

తెలంగాణ సర్కార్​(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నెల కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే సంచలన ప్రకటన చేసింది. ప్రభుత్వ పాఠశాలల యూనిఫాం(Uniform)లో మార్పులు చేసింది. తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(Kasturba Gandhi School for Girls)తో పాటు ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుకుంటున్న 24,27,391 మంది విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా రెండు జతల యూనిఫాంలను సరఫరా చేస్త...

April 23, 2023 / 04:01 PM IST

CM KCR : అకాల వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ CM KCR) అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న పంటలపై అధికారులతో ఆయన ఆదివారం సమీక్ష నిర్వహించారు.

April 23, 2023 / 02:56 PM IST

Etala Rajender : రేవంత్ రెడ్డి కన్నీరు పెడతారని ఊహించలేదు : ఎమ్మెల్యే ఈటల

రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంస్కారహీనంగా మాట్లాడారని ఈటల మండిపడ్డారు. విద్యార్థి దశలోనే ఉద్యమాలు చేశానని ఈటల చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అప్పటి పాలక కమిటికీ వ్యతిరేకంగా ఉద్యమిస్తే.. తనతో పాటు మరికొందరిని రెండుసార్లు జైలులో పెట్టారని వివరించారు.

April 23, 2023 / 02:18 PM IST