• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Ponguletiని చేర్చుకున్న పార్టీలు నాశనమే: ఎమ్మెల్యే సండ్ర విమర్శలు

ప్రజలకు అన్నీ మంచి పనులు బీఆర్ఎస్ చేసింది.. కాబట్టే ప్రజల విశ్వాసం పొందుతున్నాం. ప్రజల విశ్వాసం మాకే ఉంటుంది. మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే.

April 18, 2023 / 12:37 PM IST

Rahul gandhi: BRSతో పొత్తు… క్లారిటీ ఇచ్చిన రాహుల్ గాంధీ

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తు ఉండదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul gandhi) సోమవారం పునరుద్ఘాటించారు. ఢిల్లీ నుంచి బీదర్ మార్గమధ్యంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనను కలిసిన టీపీసీసీ నేతలకు గాంధీ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

April 18, 2023 / 12:30 PM IST

తెలంగాణవ్యాప్తంగా Fish Food Festival.. ఎప్పటి నుంచి అంటే..?

ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు చేపలు తినాలనే ఓ నమ్మకం ఉంది. ఇక ఆ రోజు హైదరాబాద్ లో ఎక్కడా చూసినా చేపల ఘుమఘుమలే. మరి అలాంటి మృగశిర కార్తె రోజు తెలంగాణ ప్రభుత్వం భారీ కార్యక్రమం చేపట్టనుంది.

April 18, 2023 / 11:08 AM IST

అసమ్మతి స్వరాలు చల్లారాల్సిందే.. 40 నియోజకవర్గాలపై BRS Party ప్రత్యేక దృష్టి

మొదట బుజ్జగింపులు, హామీలతో పార్టీ చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది. ఇక వినకపోతే వేటు వేసే అవకాశం ఉంది. ఆ లోపు అన్ని సమస్యలు పరిష్కరించుకుని భవిష్యత్ కార్యచరణ కోసం సిద్ధంగా ఉండాలని పార్టీ ఆదేశించింది.

April 18, 2023 / 08:57 AM IST

కర్ణాటక తర్వాత నా దృష్టి తెలంగాణే: Rahul Gandhi

బీఆర్ఎస్ (BRS Party)తో పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పండి అని రాహుల్ రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. పొత్తు కొనసాగుతుందని ప్రచారం చేస్తూ బీజేపీ కుట్ర రాజకీయం చేస్తోందని, దానితో లబ్ధి పొందాలని చూస్తోందని వివరించారు.

April 18, 2023 / 08:01 AM IST

A rare baby : కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో24 వేళ్లతో శిశువు జననం

కోరుట్ల (Korutla) ప్రభుత్వ ఆస్పత్రిలో వింత ఘటన చోటుచేసుకుంది. (Nizamabad) లోని ఎర్గట్లకు చెందిన రవళి అనే మహిళ ఇవాళ తెల్లవారుజామున మగబిడ్డకు జన్మనివ్వగా.. శిశువు చేతులు, కాళ్లకు మొత్తం కలిపి 24 వేళ్లు (24 fingers) ఉన్నాయి ఇలా ఆరు వేళ్లతో జన్మించిన పిల్లలు పుట్టడం అత్యంత అరుదుగా జరుగుతుందని డాక్టర్లు అంటున్నారు. శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇలా ఆరు వేళ్లతో పుట్టిన శిశువును చూసేందుకు స్...

April 17, 2023 / 09:27 PM IST

Malkjagiri court : తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ.. జైలు నుంచి రిలీజ్

తీన్మార్ మల్లన్న (Tinmar Mallanna) చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. గత నెల 21న పలు సెక్షన్ల కింద మేడిపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సాయి కిరణ్ గౌడ్ (Saikiran goud)కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ మల్కాజ్ గిరి కోర్టు (Malkjagiri court) సోమవారం తుది తీర్పు ఇచ్చింది. మల్లన్నతో పాటు అరెస్ట్ అయిన మిగతా నలుగురికి సైతం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

April 18, 2023 / 08:03 PM IST

Padi Kaushik Reddy : ఈటలపై పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్య.. బాలరాజు చంపించింది అతడే

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కి మతి పోయిందని, నేరస్థుడైనా సర్పంచ్‌(Surpunch)ని కలిసినవ్ కానీ బాధిత మహిళను కనీసం పరామర్శించలేదంటూ ఆయన ఈటలపై విమర్శలు గుప్పించారు.

April 17, 2023 / 08:09 PM IST

Minister Malla Reddy, సుధీర్ రెడ్డి మధ్య స్టేజ్ పైనే వాగ్వాదం

ఇటీవల మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన BRS ఆత్మీయ సమ్మేళనం సభలో రసాభాస చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మంత్రి మల్లా రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ క్రమంలో ఏకంగా స్టేజ్ పైనే గొడవకు దిగారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది.

April 17, 2023 / 07:35 PM IST

Vigyan Bhavan : జాతీయ స్థాయిలో తెలంగాణ పల్లె వెలుగులు..13 అవార్డులు కైవసం

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మంచి పనితీరు కనబర్చిన గ్రామ పంచాయతీలకు ‘దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ (Deendayal Upadhyay) పంచాయత్‌ సతత్‌ వికాస్ పురస్కార్‌‌-2023’, ‘నానాజీ దేశ్‌ముఖ్‌(Nanaji Deshmukh) సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కార్‌-2023’ పేరుతో పురస్కారాలను అందజేసింది. ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌(Vigyan Bhavan) లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.

April 17, 2023 / 07:34 PM IST

Hyderabad Metro : సాంకేతిక లోపంతో మరోసారి నిలిచిన మెట్రో రైలు

హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రైలు సర్వీసులో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది ఎంజీబీఎస్ (MGBS), జేబీఎస్ మార్గంలో మార్గంలో వెళ్తున్న రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ రైలు నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు కొనసాగాయి. దీంతో మెట్రో సర్వీసుల రాకపోకల్లో ఆలస్యం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు (Passengers) ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

April 17, 2023 / 06:56 PM IST

Telangana:లో పది, ఇంటర్ ఫలితాల విడుదల ఎప్పుడంటే..!

తెలంగాణలో 10వ తరగతి, ఇంటర్ ఫలితాలను వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

April 17, 2023 / 06:28 PM IST

CM Jagan లండన్ టూర్ క్యాన్సిల్.. జగన్, అవినాష్ నుంచి థ్రెట్: దస్తగిరి

సీఎం జగన్ తన లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ విచారణ నేపథ్యంలో పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారు.

April 17, 2023 / 05:31 PM IST

Night Bazaar : చార్మినార్ వద్ద ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి షాపింగ్‌.. ఫోటో వైరల్‌!

హైదరాబాద్ (Hyderabad) లో రంజాన్ మాసంలో చార్మినార్ వద్ద నైట్ బజార్ నడుస్తుంది. రంగురంగుల బట్టలు, గాజుల గలగలలు, రకరకాల ఫుడ్ టేస్ట్ లతో పాటుగా హలీం తింటూ నైట్ బజార్ ని ఎంజాయ్ చేస్తారు. కేవలం రంజాన్ (Ramadan) ఉపవాస దీక్షలు చేస్తూ ఉండే ముస్లిమ్స్ మాత్రమే కాదు హైదరాబాద్ వాసులు కూడా నైట్ బజార్ కి క్యూ కడుతూ అక్కడ సందడి చెయ్యడమే కాదు.. సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియా(Social media)లో నైట్ బజార్ హంగామని ...

April 17, 2023 / 05:24 PM IST

KTR Child photo : మంత్రి కేటీఆర్ చిన్ననాటి ఫొటోవైరల్

అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడూ మధురంగా ఉంటాయి. చిన్నప్పటి డ్రెస్సింగ్ స్టైల్, హెయిల్ స్టైల్ (Hair style) తిరిగి ఇప్పుడు ఫోటోల్లో చూసుకుంటే మనమేనా? అనిపిస్తాయి. మంత్రి కేటీఆర్ (KTR) గారు తన చిన్ననాటి ఫోటో ఒకటి ట్విటర్‌లో షేర్ చేశారు. అప్పటి తన హెయిర్ అండ్ స్టైల్ అంటూ పోస్ట్ చేసిన ఫోటోకి ట్విటర్‌లో అనూహ్య స్పందన వస్తోంది.

April 17, 2023 / 03:48 PM IST