• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

టీడీపీతో పొత్తు పెట్టుకునేదే లేదు… బీజేపీ క్లారిటీ…!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడీ అప్పుడే మొదలైంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ… ఇప్పటి నుంచే పొత్తుల వ్యవహారాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రానప్పటికీ.. పొత్తు కన్ఫామ్ అనే అంటున్నారు. ఇదే పొత్తు తెలంగాణలోనూ కొనసాగే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో… ...

September 1, 2022 / 08:11 PM IST

నితీశ్ కుమార్ తో మీటింగ్… బిహార్ కి సీఎం కేసీఆర్…!

తెలంగాణ ముఖ్యమంత్రి   కేసీఆర్‌ కేంద్ర రాజకీయాలపై దృష్టి సారించారు. ఎప్పటి నుంచో జాతీయ రాజకీయాల్లో తన మార్క్ చూపించాలని ఆయన అనుకుంటూనే ఉన్నారు.  ఈక్రమంలోనే ఆ దిశగా ఆయన తన పని మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఆయన ఈరోజు   బిహార్ పర్యటనకు వెళ్లారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో ప్రత్యేకంగా చర్చలు జరిపేందుకు ఆయన ఈ పర్యటనకు వెళ్లడం గమనార్హం. బుధవారం ఉదయం  హైదరాబాద్‌ బేగంపేట వి...

September 1, 2022 / 06:59 PM IST

కేసీఆర్ గద్దె దిగడం ఖాయం..కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్…!

ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీ గూటికి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ రోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఆయన.. పలు విషయాలు మాట్లాడారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజీపీ అధికారంలోకి వచ్చితీరుతుందన్నారు. మునుగోడు ఉపఎన్నికతో కేసీఆర్ అరాచక పాలనను ప్రజలు అంతం చేయాలన్నారు. ప్రజలంతా కేసీఆర్ ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని వి...

September 1, 2022 / 01:49 PM IST

మంత్రి కేటీఆర్ కి మరోసారి కరోనా పాజిటివ్..!

తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి కరోనా బారిన పడ్డారు. కరోనా రావడంతో మంత్రి కేటీఆర్ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.  కాగా.. ఆయన త్వరగా కోరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.  అయితే మంత్రి కేటీఆర్ కు గత సంవత్సరం క్రితం కూడా కరోనా వచ్చిన విషయం విధితమే.

August 30, 2022 / 07:55 PM IST

తెలంగాణలో బీజేపీ స్కెచ్… మొన్న ఎన్టీఆర్, నేడు నితిన్..!

తెలంగాణ రాష్ట్రంలో తమ బలం పెంచుకునేందుకు బీజేపీ చాలా ప్రయత్నాలే చేస్తోంది.  అందరూ ఒకలా ఆలోచేస్తుంటే.. బీజేపీ మాత్రం మరోలా ఆలోచించి అడుగులు వేస్తోంది. రాజకీయంగా తమకు హైక్ తెచ్చుకోవడం కోసం సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న బీజేపీ అధినాయ‌క‌త్వం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టుల‌తో వ‌రుస‌గా భేటీలు అవుతుండటం సర్వత్రా ఆసక్తి పెంచుతోంది. గ‌...

August 27, 2022 / 11:45 AM IST

లిక్కర్ స్కామ్… కవితకు భారీ ఊరట..!

తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట కలిగింది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆమెకు సిటీ సివిల్ కోర్టు ఊరట నిచ్చింది. లిక్కర్ స్కామ్‌లో తన ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తనపై ఉద్దేశ పూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసి ప్రతిష్టకు భంగం కలిగిం...

August 24, 2022 / 01:43 PM IST

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి… లక్ష్మీ పార్వతి కామెంట్స్ వైరల్..!

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలంటూ గతంలో అభిమానులు విపరీతంగా కోరుకునేవారు. టీడీపీ మీటింగ్స్ ఎక్కడ జరిగినా.. అక్కడ ఎన్టీఆర్ పేరు వినపడేది. సీఎం , సీఎం అంటూ నినాదాలు కూడా చేసేవారు. కానీ.. ఆయన అవేమీ పట్టించుకోకుండా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతూ వెళ్తున్నారు. ఈ క్రమంలో.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగింది. అందులో ఆయన నటన చూసి ఇంప్రెస్ అయిన కేంద్ర మంత్రి అమిత్ షా ఆయనను కల...

August 24, 2022 / 01:35 PM IST

రేవంత్ కి షాక్… మునుగోడు టికెట్ ఎవరికంటే..!

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసిన ప్రియాంక గాంధీ.. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెలంగాణ పీసీసీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొంత కాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషయంలో ఆధిష్టానం ఓ నిర్ణయ...

August 24, 2022 / 01:36 PM IST