• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

BAC Meeting: బీఆర్ఎస్‌కు గుర్తింపు లేదు.. ప్రత్యేక ఆహ్వానమే!

తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) కొద్ది నెలల క్రితం భారత రాష్ట్ర సమితి (BRS)గా మారింది. అయినప్పటికీ లోకసభ సచివాలయం ఇప్పటికీ గుర్తింపు ఇవ్వలేదు. బీఏసీ (BAC) నుండి టీఆర్ఎస్ (TRS)ను తొలగించింది.

March 1, 2023 / 01:28 PM IST

sharmila on ysr statue vandalize:ఎర్రబెల్లి ఖబడ్దార్..! నువ్వు మంత్రివా.. ఖంత్రివా..! షర్మిల ఫైర్

sharmila on ysr statue vandalize:అవుతాపూర్‌లో వైఎస్ఆర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఇటీవల వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 3800 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా విగ్రహాం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విగ్రహాన్ని అర్ధరాత్రి కొందరు ధ్వంసం చేశారు. ఇదీ బీఆర్ఎస్ గూండాలు చేసిన పని అని షర్మిల అన్నారు.

March 1, 2023 / 01:27 PM IST

Narsingi వేధింపులు తాళలేక శ్రీచైతన్య విద్యార్థి ఆత్మహత్య

విద్యార్థుల అందరి ముందు కొట్టడంతో అతడు మనస్తాపానికి గురయ్యాడు. ఈ ఘటనతో కలత చెందిన సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థులు ఈ ఘటనను ఆలస్యంగా గుర్తించిన విద్యార్థులు అనంతరం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సాత్విక్ మృతి చెందాడు.

March 1, 2023 / 11:17 AM IST

BRS Party కేసీఆర్ సంచలన నిర్ణయం.. రాష్ట్రం దాటి తొలిసారి అక్కడ పోటీ

కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పుడు తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పోటీ చేసి తెలంగాణ వాదాన్ని బలంగా చాటారు. పార్టీ ప్రారంభించిన కొన్ని రోజులకే అత్యధిక స్థానాలు గెలుపొంది కేసీఆర్ సంచలనం రేపారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ముందు మహారాష్ట్ర స్థానిక ఎన్నికలు కూడా ఆ విధంగానే ఉపయోగపడతాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

March 1, 2023 / 09:51 AM IST

Balagam Movie కేసీఆర్, కేటీఆర్ కు దిల్ రాజ్ సెల్యూట్.. మరోసారి నవ్వులే నవ్వులు

తెలంగాణను కొత్త రాష్ట్రంగా భారతదేశ మ్యాప్ లో తీసుకువచ్చిన కేసీఆర్ కు, నాటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు. తెలంగాణను కేసీఆర్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకువచ్చారో అందరికీ తెలుసు. తెలంగాణ సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ ది. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా నిలుపుతున్న కేటీఆర్ కు ధన్యవాదాలు.

March 1, 2023 / 08:42 AM IST

Rama Navami 2023 రామయ్య కల్యాణం చూద్దాం రండి.. టికెట్లు విడుదల

భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకల సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ పాలక మండలి సిద్ధమైంది. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాల మేరకు పాలకమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తున్నది. ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.

March 1, 2023 / 07:27 AM IST

Bhupalpally రేవంత్ యాత్రలో ఉద్రిక్తత.. కోడిగుడ్లు, టమాటాలు, సీసాలతో దాడి

దాడికి పాల్పడిన వారికి ఇదే నా హెచ్చరిక. వంద మందిని తీసుకొచ్చి మా సభపై దాడి చేయిస్తావా? దమ్ముంటే నువ్వు రా బిడ్డా.. ఎవరినో పంపించి వేషాలు వేస్తున్నారు. నేను అనుకుంటే నీ థియేటర్ కాదు.. నీ ఇల్లు కూడా ఉండదు. అంబేడ్కర్ చౌరస్తాకు రా.. నిన్ను పరిగెత్తించకపోతే ఇక్కడే గుండు కొట్టించుకుని పోతా

March 1, 2023 / 06:56 AM IST

Upasana: ఇండియాలోనే చిన్నారి డెలివరీ ఉపాసన క్లారిటీ

స్టార్ హీరో రామ్ చరణ్, తన భార్య ఉపాసన కామినేని వారి బిడ్డకు అమెరికాలో జన్మనివ్వబోతున్నట్లు వచ్చిన పుకార్లపై ఉపాసన క్లారిటీ ఇచ్చింది. అవన్నీ నిజాలు కాదని ఇండియాలోనే తాను చిన్నారికి జన్మనివ్వనున్నట్లు స్పష్టం చేసింది.

February 28, 2023 / 08:48 PM IST

BJP MLA Raja Singh: పార్టీ అధిష్టానానికి అల్టిమేటం.. కానీ!

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) తమ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. తనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయకుంటే తాను వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని తేల్చి చెప్పారు. తనకు ఇతర పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ఉద్దేశం లేదన్నారు. అయితే తనకు బీజేపీ నాయకత్వం తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు.

February 28, 2023 / 07:42 PM IST

TSPSC: గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్స్ ఫిక్స్…కానీ గ్రూప్ 4 అభ్యర్థుల ఆవేదన!

తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్స్ తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మరోవైపు గ్రూప్ 4 ఉద్యోగాల్లో అనేక జిల్లాలలో తమకు పోస్టులను కేటాయించడంలో అన్యాయం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు.

February 28, 2023 / 07:38 PM IST

GHMC: కుక్కల దాడిలో బాలుడి మృతుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం

భాగ్యనగరంలో ఇటీవల కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదీప్ వార్త సంచలనంగా మారింది. అయితే ఈ బాలుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తాజాగా జీహెచ్ఎంసీ ప్రకటించింది. వీటిలో కార్పొరేటర్ల నెల జీతం నుంచి రూ.2 లక్షలు, మిగతావి జీహెచ్ఎంసీ నుంచి ఇస్తామని వెల్లడించింది.

February 28, 2023 / 07:11 PM IST

Medico Preethi: ర్యాగింగ్ విషయం తెలియదన్న ప్రిన్సిపల్

సైఫ్ (saif) రూపంలో ర్యాగింగ్ భూతానికి బలైన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) విద్యార్థిని ప్రీతి నాయక్ వేధింపుల పర్వం గురించి కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ (Kakatiya Medical College) మోహన్ దాస్ స్పందించారు.

February 28, 2023 / 06:43 PM IST

kodandaram:మార్చి 10న తెలంగాణ బచావో.. వాల్ పోస్టర్ ఆవిష్కరణ

kodandaram:తెలంగాణ వాదం మరింత బలంగా వినిపించింది మిలియన్ మార్చ్ (million march). మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచింది. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మార్చి 10వ తేదీన తెలంగాణ బచావో (telangana bachao) సదస్సు నిర్వహిస్తామని తెలంగాణ జన సమితి అధ్యక్షులు, ప్రొపెసర్ కోదండరామ్ (kodandaram) తెలిపారు. సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను (wall poster) ఆయన ఆవిష్కరించారు.

February 28, 2023 / 06:28 PM IST

Medico Preethi: ప్రీతి తల్లిదండ్రులకు కవిత బహిరంగ లేఖ

సైఫ్ (saif) అనే ఉన్మాది ఘాతుకానికి బలైన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) విద్యార్థిని ప్రీతి నాయక్ (Preethi Nayak) తల్లిదండ్రులకు భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.

February 28, 2023 / 05:23 PM IST

RGV : బాలుడిపై కుక్క దాడి… మేయర్ విజయలక్ష్మీపై మరోసారి వర్మ సెటైర్లు..!

RGV : ఇటీవల ఓ నాలుగేళ్ల చిన్నారి పై వీధి కుక్కలు దాడి చేయగా... ఆ దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది.

February 28, 2023 / 04:50 PM IST