• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Bribe: హైదరాబాద్లో ఇల్లు నిర్మాణం కోసం లక్షన్నర లంచం..పట్టుకున్న ఏసీబీ

హైదరాబాద్లో మీరు ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే పర్మిషన్ కోసం లక్ష రూపాయలు రెడీ చేసుకోండి. అదెంటీ అనుమతి కోసమే అంత అమౌంట్ ఇవ్వాలా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే తాజాగా సరూర్ నగర్ పరిధిలో ఓ అధికారి ఇదే విషయంలో లక్షన్నర లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

October 19, 2023 / 05:56 PM IST

Rahul gandhi: బస్సు యాత్రలో మార్పులు

తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర షెడ్యూల్లో మార్పులు జరిగాయి. ఈ క్రమంలో రేపు బోధన్, నిజామాబాద్లో జరగనున్న బస్సు యాత్రను క్యాన్సిల్ చేశారు. అయితే అత్యవసరంగా రాహుల్ ఢిల్లీ వెళ్లనున్న క్రమంలో ఈ మేరకు అనౌన్స్ చేశారు.

October 19, 2023 / 04:53 PM IST

Konda surekha: రాష్ట్రంలో కాంగ్రెస్ కీలక నేతకు రోడ్డు ప్రమాదం

తెలంగాణలో కీలక కాంగ్రెస్ నేత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బైక్ ర్యాలీలో భాగంగా ఆమె పాల్గొన్న క్రమంలో స్కూటీ నుంచి కిందపడగా ఆమెకు గాయలయ్యాయి. దీంతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

October 19, 2023 / 03:56 PM IST

YS Sharmila: నిరుద్యోగులను నిండా ముంచారు..KTR క్షమాపణ చెప్పాలి

నిన్నటి వరకు పారదర్శకంగా పనిచేస్తుందన్న టీఎస్‌పీఎస్సీ బోర్డును నేడు కేటీఆర్ ప్రక్షాళన చేస్తామని అంటున్నారు. ఇది కాదా దిగుజారుడు రాజకీయాలు అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆగ్రహజ్వాలల్లోనే మీ ప్రభుత్వం మంట కలిసిపోతుందని, నిరుద్యోగ ద్రోహులుగా మీరు మిగిలిపోతారని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

October 19, 2023 / 03:12 PM IST

Rahul Gandi: ఈడీ, సీబీఐ విచారణ కేసీఆర్‌పై ఎందుకు జరపట్లేదు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దేశంలోనే అవినీతి అంతా ఇక్కడే ఉందని భూపాలపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్‌ బస్సు యాత్రలో రాహుల్‌ ఆరోపించారు. ఇంకా కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

October 19, 2023 / 02:25 PM IST

Bhupalpally:లో రాహుల్ గాంధీ..బీఆర్ఎస్ ప్రభుత్వానికి చురకలు

రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన త్వరలోనే అంతమవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైందని పేర్కొన్నారు. మరోవైపు యువతకు ఉద్యోగాలు లేవు, రైతులకు రుణమాఫీ లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరూ బాగుపడింది లేదని వ్యాఖ్యానించారు.

October 19, 2023 / 01:17 PM IST

Sivananda Patil : వివాదంలో కర్ణాటక మంత్రి..పెళ్లి వేడుకలో నోట్లు వెదజల్లుతూ డ్యాన్సులు

పక్క రాష్ట్రానికి చెందిన మంత్రి తెలంగాణలో హంగామా చేశారు. ఓ పెళ్లికి ముఖ్య అతిథిగా హాజరై.. నోట్ల వర్షం కురిపించారు.

October 19, 2023 / 01:12 PM IST

Indrasena Reddy : త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి నియామకం

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనా రెడ్డిని గవర్నర్ పదవీ వరించింది

October 19, 2023 / 08:18 AM IST

Rahul Gandhi: దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి.. రాహుల్ గాంధీ

రాష్ట్రంలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో రాహుల్‌ మాట్లాడారు. తెలంగాణ ఇస్తామని మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్‌ది అన్నారు. ముఖ్యంగా 6 పతకాలు తెలంగాణ భవిష్యత్తును మారుస్తాయని తెలిపారు.

October 18, 2023 / 07:54 PM IST

Priyanka Gandhi: నిరుద్యోగులకు భృతి ఇస్తాం, పేద మహిళలకు సాయం చేస్తాం

తెలంగాణలోని ములుగు జిల్లాలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో రోడ్‌షో జరిగింది. చారిత్రాత్మక రామప్ప ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఈ మేరకు ప్రారంభించారు. మరోవైపు ములుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

October 18, 2023 / 07:21 PM IST

CongressVijayabheriYatra: ప్రారంభించిన రాహుల్, ప్రియాంక

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే నేడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించి కాంగ్రెస్ వియజభేరి బస్సు యాత్రను ప్రారంభించారు.

October 18, 2023 / 05:54 PM IST

Pravallika: ఫ్యామిలీకి కేటీఆర్ జాబ్ ఆఫర్..నెటిజన్ల ఆగ్రహం!

తెలంగాణలో ఇటివల పోటీపరీక్షల అభ్యర్థురాలు ప్రవళిక మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె కుటుంబానికి కేటీఆర్ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంపై ఉద్యోగార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

October 18, 2023 / 05:08 PM IST

Sarees seized: కోటి విలువైన పట్టు చీరలు పట్టివేత..ఓటర్లకోసమేగా?

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పరిధిలో ఓ లారీ నిండా చీరలు తీసుకెళ్తుండగా పట్టుబడ్డాయి.

October 18, 2023 / 04:36 PM IST

Boath MLA: రాథోడ్ బాపూరావుపై కేసు..రిజైన్ చేసినందుకేనా?

బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఇలా జరగడం పట్ల కావాలనే చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

October 18, 2023 / 02:13 PM IST

BRSకు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గుడ్ బై.. కాంగ్రెస్‌లో చేరిక..?

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మద్దిపెల్లి సుధీర్ రెడ్డి పార్టీని వీడనున్నారు. అతను కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.

October 18, 2023 / 12:54 PM IST