• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

First list : 55 మందితో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల అయింది

October 15, 2023 / 09:44 AM IST

BRS మేనిఫెస్టోలో ఉండే అంశాలేంటీ..?

సంక్షేమ పథకాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది. మేనిఫెస్టోలో ఆ అంశాలను అధినేత కేసీఆర్ పొందుపరిచే అవకాశం ఉంది.

October 14, 2023 / 09:31 PM IST

Revanth Reddy: రాష్ట్రంలో నిరుద్యోగులు డిసెంబర్ 9న శుభవార్త వింటారు

రాష్ట్రంలో లక్షలమంది విద్యార్థులు, ఉద్యోగార్థుల జీవితాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగాలంటే కేసీఆర్ ను గద్దె దింపాలని అన్నారు.

October 14, 2023 / 07:56 PM IST

Pravallika ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం: పోలీసులు

ప్రవళిక ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమే కారణం అని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రేమించిన శివరామ్‌కు మరొకరితో నిశ్చితార్థం జరిగిందని.. అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుందని స్పష్టం చేశారు.

October 14, 2023 / 06:38 PM IST

Tummala : రాహుల్‌తో తుమ్మల కీలక భేటీ.. పోటీపై క్లారిటీ..!

మాజీ మంత్రి తుమ్మల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.

October 14, 2023 / 02:20 PM IST

Eatala rajender: ప్రవల్లిక మృతికి కేసీఆర్ బాధ్యత వహించాలి

బీజేపీ సీనియర్ నేత, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్‌, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్‌పై పోలీసుల దాడిని ఖండిస్తూ.. ఈటెల రాజేందర్ సీఎం కేసీఆర్‌ను హెచ్చరించారు.

October 14, 2023 / 12:58 PM IST

Governor tamilisai: ప్రవల్లిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలి

హైదరాబాద్‌లో వరంగల్ కు చెందిన ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్య ఘటనపై తెలంగాణ(telangana) గవర్నర్(governor) తమిళిసై సౌందర రాజన్(tamilisai soundara rajan) స్పందించారు. ఈ ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఉన్నాతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

October 14, 2023 / 12:38 PM IST

Archit Reddy : దిల్ రాజు అల్లుడి లగ్జరీ కారు చోరీ.. కేబీఆర్ పార్క్ వద్ద గుర్తింపు

ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) అల్లుడి లగ్జరీ కారు (Luxury Car) చోరీ (Theft) కావడం కలకలం

October 14, 2023 / 10:53 AM IST

Revanth Reddy : సిగ్గుండాలి పార్టీ మారడానికి .. పొన్నాలపై రేవంత్ ఫైర్

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామాను ఆ పార్టీ సీరియస్‌గా పట్టించుకోలేదు.

October 14, 2023 / 10:19 AM IST

Bathukamma 2023: బతుకమ్మ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా?

ఆశ్వయుజ శుద్ధ అమవాస్య రానే వచ్చింది. తెలంగాణ ప్రజలు ఎంతో భక్తితో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఎన్నో ఏళ్లు నుంచి జరుపుకుంటున్నా ఈ బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది. ఎందుకు దీనిని జరుపుకుంటారో వివరాలు తెలుసుకుందాం.

October 14, 2023 / 09:50 AM IST

Suicide : గ్రూప్‌-2 అభ్యర్థిని ఆత్మహత్య.. అశోక్‌నగర్‌లో హైటెన్షన్

అశోక్ నగర్ హాస్టల్‌లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

October 14, 2023 / 08:49 AM IST

Telangana: కేసీఆర్ వంద స్థానాల్లో ప్రచారం చేస్తారు: కేటీఆర్

తెలంగాణలో ఎన్నిపార్టీలు పోటీ చేసినా ఈ ఎన్నికల్లో గెలిచేది మాత్రం బీఆర్ఎస్సేనని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ వంద స్థానాల్లో ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.

October 13, 2023 / 09:01 PM IST

DSC Exams: తెలంగాణ డీఎస్సీ పరీక్షలు వాయిదా

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవ సేన ప్రకటించారు. నవంబర్ 20 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ముందుగా ప్రకటించగా.. డీఎస్సీ, పోలింగ్ ఒకే రోజు కావడంతో పరీక్షలు వాయిదా పడ్డాయి.

October 13, 2023 / 06:01 PM IST

PonnalaLakshmaiya : కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి పొన్నాల రాజీనామా ..బీఆర్ఎస్‌లోకి చేరిక !

కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్షయ్య షాక్ ఇచ్చారు.

October 13, 2023 / 02:22 PM IST

High Court : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట

హైకోర్టులో ఎంపీ రేవంత్ రెడ్డికి ఊరట లభించింది.

October 13, 2023 / 01:57 PM IST