ఈ సమయంలో ఊరి చివరన గణేశ్ అచేతనంగా పడి ఉన్నాడని సమాచారం అందడంతో కుటంబసభ్యులు అక్కడకు వెళ్లి చూడగా గణేశ్ చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడి జేబులో మంగళసూత్రం ఉండడం గమనార్హం.
మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో సదరు మీడియా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసిన గంటల్లోనే బీఆర్ఎస్ వాటిపై నిషేధం విధించింది. కాగా ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. అధికార పార్టీ తన సమావేశాలకు ఓ మీడియా సంస్థను బహిష్కరించడం ప్రజాస్వామ్య విలువలకు పాతరేసినట్టుగా పేర్కొంటున్నారు.
ఇప్పటికే ఆ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. నాందేడ్ సభతో మరాఠ్వాడలో సంచలనం రేపిన కేసీఆర్ కాందార్ లోహ బహిరంగ సభతో ఇకపై ప్రత్యక్ష రాజకీయాలు మహారాష్ట్రలో మొదలుపెట్టనున్నారు. ఈ సభ ద్వారా మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలోకి దిగుతుందని సమాచారం.
సినీ కార్మికుల కోసం ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను సినీ రంగ ప్రముఖులు తమ సొంత అవసరాలకు వినియోగిస్తున్నారనే చర్చ కొనసాగుతోంది. తమకు భూములు ఇవ్వకుండా పెద్దలే అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) మార్చి 15న ఉదయం మళ్లీ దేశ రాజధాని ఢిల్లీ(delhi) వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత రెండో విడత విచారణ కోసం ఈడీ(ED) ముందు రేపు హాజరుకానున్నారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు చట్ట సభల్లో మహిళా బిల్లు అంశంపై కవిత వివిధ పార్టీల నేతలతో భేటీ కానున్నారు.
తెలంగాణలో నేటి నుంచి (మార్చి 15) ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు(telangana Inter first year exams) ప్రారంభం కానున్నాయిు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 గంటల పాటు జరగనున్నాయి. రేపటి నుంచి ఇంటర్ రెండో ఏడాది ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు(students) పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యం(minute late) అయినా కూడా విద్యార్థులకు అనుమతి లేదని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.
సిస్టెంట్ ఇంజినీర్ పరీక్షపై (Assistant Engineer Exam) బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ (TSPSC )జానర్దన్‌రెడ్డి తెలిపారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ (Leakage of papers) వ్యవహారంపై ఆయన మీడియ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దురదృష్టకరమైన వాతావరణంలో సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో(social media) ...
Tspsc question paper leak:తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్సీ కొశ్చన్ పేపర్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేకంగా సిట్‌ను (sit) ఏర్పాటు చేసింది.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరావుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుర్పించారు. కేసీఆర్ ముందు పొంగులేటి పప్పులు ఉడకవని ఆయన అన్నారు. కేసీఆర్ ని గద్దె దించాలని కొంత మంది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారని ఆరోపించారు. కొంత మంది నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమ్మేళనం పేరుతో కేసీఆర్ ని తిట్టే చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 2016లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని మంత్రి హరీష్ రావు తీవ్రంగా దుయ్యబట్టారు. కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం ఒక దిక్కుమాలిన చర్య అని అభివర్ణించారు. అందుచేతనే బీజేపీ నేతలు ఎవ్వరూ నోట్ల రద్దు గురించి మాట్లాడడం లేదని గుర్తుచేశారు.
తెలంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ కూడా లీకైనట్లు ఆరోపణలు రావడంతో ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ (Praveen kumar) అధికారులు సస్పెండ్ చేయగా.. మరో ఔటసోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస...
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు (BJP Telangana president) బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలను ఆ పార్టీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (goshamahal mla raja singh) సమర్థించారు.
Bandi sanjay:టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ (Paper leak) అంశంపై అగ్గిరాజేసింది. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) స్పందించారు. పేపర్ లీకేజీ అంశంవెనక పెద్ద కుట్ర (Conspiracy) దాగి ఉందని సంచలన ఆరోపణలు చేశారు. చైర్మన్, సెక్రటరీకి తెలియకుండా లీకేజీ (leak) జరిగి ఉండదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
నందమూరి తారకత్న (Nandamuri Tarakatna) ఫిబ్రవరి 18న మరణించిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు మృతువు తో పోరాడిన తారకరత్న ..చివరికి మృతువు నుండి బయటపడలేకపోయారు. తారకరత్న మృతి తో నందమూరి ఫ్యామిలీ తో పాటు టిడిపి (TDP) శ్రేణుల్లో, సినీ లోకంలో విషాదం నెలకొంది. తాజాగా బాలయ్య గురించి తారకరత్న భార్య సోషల్ మీడియాలో భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు.
kavitha birthday:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ (cm kcr) తనయ.. కల్వకుంట్ల కవిత (kavitha) బర్త్ డే నిన్న (సోమవారం) జరిగింది. ఆమెకు అంతా విష్ చేశారు. ప్రగతి భవన్ వెళ్లి తండ్రి సీఎం కేసీఆర్ (kcr), తల్లి శోభ (shoba) నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. సోదరుడు మంత్రి కేటీఆర్ (ktr) అండ్ ఫ్యామిలీతో సరదాగా గడిపారు. తర్వాత ఇంటికి వచ్చి బర్త్ డే సెలబ్రేట్ (birthday celebrarions) చేసుకున్నారు.