Adilabad rims some people attacked the medical students
Gagan Pahad: హైదరాబాద్ శివారు గగన్ పహాడ్లో (Gagan Pahad) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. థర్మకోల్ తయారీ ఫ్యాక్టరీలో మంటలు ఎగసి పడుతున్నాయి. దట్టమైన పొగ రావడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. కొందరికీ ఊపిరి ఆడటం లేదు. ఆ పక్కనే ఆయిల్ ఫ్యాక్టరీ ఉంది. పరిశ్రమకు మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం ఇవ్వడంతో 6 ఫైరింజన్లతో సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.