NLG: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్కొన్నారు. దేవరకొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం గుమ్మడవెల్లి గ్రామ సర్పంచ్ సుమలత రమేష్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, నాయకుడు కాసర్ల వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో MLA మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరుతుందన్నారు.