WGL: నర్సంపేట డివిజన్ పరిధిలోని A-4 మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి లాటరీ డ్రా రేపు (27-10-2025) జరగనుంది. వరంగల్ ఉర్సుగుట్ట సమీపంలోని నాని గార్డెన్స్‌లో ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆధ్వర్యంలో లాటరీ డ్రా నిర్వహించనున్నట్లు నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.