MDCL: పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లిన రాచకొండ సీపీ సుధీర్ బాబు రికార్డులు, సీసీటీవీ కెమెరాలు, వివిధ రిపోర్టులను పరిశీలించారు. పకడ్బందీగా రికార్డులు మైంటైన్ చేయాలని పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు. బాధితుల బాధను విని తగిన న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.