GDWL: నల్లకుంట వాల్మీకి హాల్లో శుక్రవారం CITU మూడో మహాసభలు విజయవంతంగా జరిగాయి. ఈ సభల్లో ఐకేపీ వీవోఏల (IKP VOA) భవిష్యత్ కార్యాచరణపై సమగ్ర ప్రణాళికను రూపొందించి, కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మహాసభ వీవోఏల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని నిర్వాహకులు తెలిపారు.