MBNR: ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్‌షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన పీఈటీ ఉష లక్కీడిప్‌లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను DEO సస్పెండ్ చేయగా, లైసెన్సును రద్దుచేయాలని ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేయడంతో బుధవారం మిగిలిన పోటీదారులతో రీ టెండర్ నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.