KMM: ఈనెల వరంగల్లో జరిగే పీడీఎస్యూ రాష్ట్ర మహాసభల తేదీలను రాష్ట్ర కమిటీ 2026 జనవరి 5, 6,7 తేదీలకు మార్చినట్లు PDSU జిల్లా అధ్యక్షుడు మస్తాన్ తెలిపారు. ఇవాళ పట్టణ కేంద్రంలో PDSU ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ దృష్ట్యా తేదీలను మార్చినట్లు పేర్కొన్నారు.