SKLM: మున్సిపాలిటీ అభివృద్దే తన లక్ష్యం అని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాస మున్సిపాలిటీలో రెండవ వార్డ్ నెమలి నారాయణపురంలో సీసీ రోడ్డు నిర్మాణానికి పలాస ఎమ్మెల్యే శిరీష ఇవాళ శంకుస్థాపన చేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించడానికి ప్రత్యేక దృష్టి పెడుతున్నామని అన్నారు.