KNR: ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు వివరించాలని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు. ఇల్లందకుంట మండలం బుజునూర్కు చెందిన BRS ముఖ్య నేతలు కాంగ్రెస్లో చేరారు. BRS గ్రామ శాఖ అధ్యక్షుడు పొన్నం తిరుపతి గౌడ్, యాదవ సంఘం అధ్యక్షుడు ఆరె తిరుపతి, హమాలీ సంఘం అధ్యక్షుడు తెడ్ల కుమార్లు చేరారు.