అన్నమయ్య: వైకల్యం విజయానికి అడ్డుకాదని తంబళ్లపల్లె జేసీజే కోర్టు జడ్జి ఉమర్ ఫరూక్ అన్నారు. హరిజనవాడలోని భవిత కేంద్రంలో ఇవాళ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం చేశారు. ఎంఈవోలు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పిల్లలతో కలసి కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. దివ్యాంగ పిల్లలు మనో స్థైర్యంతో ముందుకు వెళ్లేలా తల్లితండ్రులు ధైర్యం చెప్పాలన్నారు.