WGL: నర్సంపేటలో BJP పార్టీ కార్యాలయంలో ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా BJP జిల్లా కార్యదర్శి డా. రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 72 GP సర్పంచ్ అభ్యర్థులు, 350 వార్డు మెంబర్లు పోటీ చేయడం జరిగింది. అందులో 1 BJP సర్పంచ్ అభ్యర్థి 24 వార్డులు గెలవడం జరిగిందని వెల్లడించారు. కాగా, గతంతో పోలిస్తే ఈసారి BJP ఓటు బ్యాంక్ పెరిగిందని తెలిపారు.