NLG: చెంచుల సమస్యల పరిష్కారానికి చెంచుల చెంతకే వెళ్లారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్, చెంచువాని తండా మహిళ ప్రజావాణిలో తమ సమస్యలపై ఫిర్యాదు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సమస్యలను తెలుసుకునేందుకు నేరుగా MLA జైవీర్ రెడ్డితో వెళ్లి తొండవాసులను కలిశారు. కలెక్టర్కు గిరిజనులు సంతోషంతో స్వాగతం పలికారు.