HYD: విద్యార్థులలో సృజనాత్మకత, ఆవిష్కరణలు మరింత ఉత్సాహాన్ని పెంపొందిస్తుందని జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్ ఎగ్జిబిషన్, జిల్లా స్థాయి బాల్ వైజ్ఞానిక ప్రదర్శనను సుల్తాన్‌బజార్‌లోని శ్రీ హనుమాన్ వ్యాయామశాల పాఠశాలలో ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్, కార్పొరేటర్ డా. సురేఖ తదితరులు పాల్గొన్నారు.