SRPT: పవన్ వ్యాఖ్యలపై పది రోజులకు మంత్రులు స్పందించడం హాస్యాస్పదమని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. పది రోజుల తర్వాత స్పందించిన తీరు ఇద్దరిలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు అనిపిస్తుందన్నారు.