TG: ఈనెల 8, 9న జరిగే ‘తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్’కు అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించేందుకు రేపటి నుంచి మంత్రులు పయనమవుతున్నారు. శ్రీధర్ బాబు(కర్ణాటక, TN), పొంగులేటి(UP), సీతక్క(బెంగాల్), తుమ్మల(MP), పొన్నం(రాజస్థాన్), జూపల్లి(అసోం), వివేక్(బీహార్), శ్రీహరి(ఒడిశా), లక్ష్మణ్(హిమాచల్), అజారుద్దీన్(MH) రాష్ట్రాలకు వెళ్లి ఆహ్వానాలు అందించనున్నారు.
Tags :