TG: iBOMMA రవి స్కిల్స్ చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఏకంగా సైబర్ క్రైమ్‌లో జాబ్ ఇస్తాం అంటే.. రవి మాత్రం ‘నాకొద్దు’ అని చెప్పేశాడట. కరీబియన్ దీవుల్లో ‘ఐబొమ్మ’ పేరుతో రెస్టారెంట్ పెట్టి సెటిల్ అవుతానని పోలీసులకే చెప్పాడని తెలుస్తోంది. సంపాదించిన డబ్బుతో లైఫ్ ఎంజాయ్ చేయడమే తన గోల్ అని చెప్పినట్లు టాక్. త్వరలోనే ఇతనికి బెయిల్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.