WGL: నెక్కొండను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని కోరుతూ TPCC సభ్యుడు రంజిత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు నరేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే రామచంద్రనాయక్ పాల్గొన్నారు. నెక్కొండను మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రంజిత్ రెడ్డి కోరారు.