MNCL: సెంటర్ ఆఫ్ దళిత్ స్టడీస్ కార్యక్రమంలో BRS దళిత మాజీ ప్రజాప్రతినిధులు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కర్ సుమన్, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య ఇతర పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. దళితులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకొని వారి చరిత్రను పునరుద్ధరించడానికి, హక్కుల కోసం పోరాడేందుకు ఈ అధ్యాయనాలు ఉపయోగపడతాయన్నారు.